-
Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్.. ఇండియన్ ఐడల్‌లో అదరగొట్టాడు!
Naveen Polishetty in Telugu Indian Idol 3: హీరో నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్. అదేనండీ గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ పోలిశెట్టి ఆహాలో అలరించారు. ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, 21, 22వ ఎపిసోడ్లలో మరోసారి తన ఎనర్జీటిక్ ప్రజెన్స్ అదరగొట్టారు. షో లో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేశారని నిర్వాహకులు వెల్లడించారు. ట్యాలెంట్ పవర్ హౌస్ అయిన నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఈ […] -
Lucky Baskhar: దీపావళికి లక్కీ భాస్కర్ దిగుతున్నాడు!
Dulquer Salmaan Lucky Baskhar Set for Release on 31st October 2024: తెలుగులో ఇప్పటికే మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. 80-90 లలో ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని అత్యంత […] -
Hema: నేను డ్రగ్స్ తీసుకోలేదు.. పరువు భూస్థాపితం చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కావాలి!
Actress Hema Releases a Video Seeking CM Revanth Reddy Appointment: కొంతకాలం క్రితం బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలతో అరెస్టయిన హేమ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదు అని మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించి తాను టెస్ట్ లు కూడా చేయించుకున్నానని ఆమె వెల్లడించింది. ‘’కొన్ని నెలలుగా నా మీద మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, […] -
Samantha: ఆ స్పెషల్ విషయం చెప్పేసిన సమంత.. ఏంటంటే?
Samantha Ruth Prabhu Attends Launch of World Pickleball League: సమంత ఇప్పుడు సినిమాలు కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఈ మధ్యనే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరగగా అది జరిగిన కొద్ది రోజులకే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా బాలీవుడ్ మీడియాలో సమంత రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్ తో ప్రేమలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. […] -
Balakrishna: అక్కా చెల్లెళ్లతో బాలయ్య రాఖీ సంబరాలు
Balakrishna Rakhi Celebrations goes Viral: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిన్న సోమవారం నాడు రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క చెల్లెలు అందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క తాజాగా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఇక ఈ విజువల్స్ బట్టి చూస్తే నందమూరి బాలకృష్ణ […] -
కావాలనే నటితో కౌగిలింత సీన్‌కు 17 టేకులు.. సంచలన విషయాలు వెలుగులోకి !
Justice Hema Committee Report: మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపులు గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటి రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కి నివేదిక అందించగా ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన […] -
Unstoppable Season 3: ఈ సారి అంతకు మించి.. 23 నుంచి షూట్ .. గెస్ట్ లిస్ట్ చూశారా?
Unstoppable Season 3 Shoot with Nagarjuna Will Start: నందమూరి బాలకృష్ణ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసిన అన్‌స్టాపబుల్ షో ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రంగాఉంది. అన్‌స్టాపబుల్ అనే షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. మొదటి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్ చేయగా ఆ రెండో సీజన్ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ జోష్ తో ఈ షో ఇప్పుడు మూడవ సీజన్ కు రెడీ అయిపోతుంది. ఈ సీజన్ […] -
Kaveri: ఆగస్టు 30న థియేటర్లలోకి “కావేరి”
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబక్షు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “కావేరి” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను సాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబక్షు నిర్మాతగా రాజేష్ నెల్లూరు డైరెక్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోన్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ఫైజల్ […] -
Akhil- Niharika: అఖిల్- నిహారిక జోడీగా రాజమౌళి కొడుకు సినిమా.. కానీ?
SS Karthikeya Directed a Short Film Starring Niharika and Akhil: రాజమౌళి కుమారుడు కార్తికేయ దర్శకత్వంలో నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్గా నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఒక షార్ట్ ఫిలిం తెరకెక్కిందట. అయితే ఈ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత దీని రిలీజ్ చేయకుండా ఉండడమే మంచిది అని రాజమౌళి అభిప్రాయ పడడంతో అది ప్రేక్షక లోకానికి తెలియలేదట. ఈ విషయం చెప్పింది ఇంకెవరో కాదు స్వయంగా నిహారిక. ఆమె కమిటీ […] -
Naga Chaitanya: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఇదే.. డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడే!
Naga Chaitanya- Sobitha Wedding Date and Venue Details: సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు తెర మీదకు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక నాగచైతన్య, శోభిత పెళ్లి ముహూర్తం సహా ఎక్కడ చేసుకోబోతున్నారు? అనేది కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున […]
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!