Vani Ganapathy: కమల్ హాసన్ మాజీ భార్య వాణి గణపతి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vani Ganapathy Latest Photo Goes Viral: విశ్వనటుడు కమల్ హాసన్ మాజీ భార్య వాణీ గణపతి ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు తీసిన తాజా ఫోటో వైరల్‌గా మారింది. వాణీ గణపతి భరతనాట్య కళాకారిణి. ఆమె అసలు పేరు వాణి భారతి,.తంజావూరులో ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబంలో గణపతి అయ్యర్ – ఇందుమల పెద్ద కుమార్తెగా జన్మించారు. ఆమెకి మీరా అనే చెల్లెలు కూడా ఉంది. వాణి తన మూడేళ్ల వయసులో కలకత్తాలో రాజలక్ష్మితో కలిసి నృత్య శిక్షణ ప్రారంభించింది. తర్వాత చిన్నతనంలోనే బొంబాయి వెళ్లారు. అక్కడ చదువు మాత్రమే కాకుండా నాట్యం కూడా అభ్యసిస్తూ తన విద్యను అభ్యసించారు. చదువుకుంటూనే రకరకాల స్టేజ్ షోలు వేసేవారు. వాణి భారతి కూడా డ్యాన్స్ కోసం ప్రపంచమంతా తిరిగారు. బెంగళూరులో సంచారి అనే డ్యాన్స్ స్కూల్‌ను కూడా చాలా ఏళ్లుగా నడుపుతున్నాడు.
Amma: డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్జే శ్వేత దర్శకత్వంలో “అమ్మ”..
Also Read
- Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
- Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఫిక్స్.. హీరో ఎవరంటే?
- January 12 Vidudala: సినిమా అంతా బ్లాక్‌బస్టర్ కళ ఉట్టిపడుతోంది.. ఆ సినిమాపై జీవీ ప్రకాశ్ సెన్సేషనల్ రివ్యూ!
- Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
1973 సంవత్సరంలో, వాణీ గణపతి హిందీ చిత్రం ప్యాసి నదిలో తన అరంగేట్రం చేసింది, తర్వాత బాలీవుడ్ చిత్రం…అంధీరలో నటించింది. దీని తర్వాత 1975లో కమల్ హాసన్ సరసన AP నాగరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం మెల్నాట్టు మరుమాల్లో నటించింది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు కమల్ హాసన్, వాణిగణపతిల సాన్నిహిత్యం ప్రేమగా మారింది. వాణీ గణపతి కంటే 4 ఏళ్లు పెద్దవాడైనప్పటికీ పెళ్లి చేసుకుంది. అయితే పదేళ్ల తర్వాత వీరి వైవాహిక జీవితం వేరు పడింది. సంతానం లేకపోవడంతో దంపతులు విడాకులు తీసుకున్నారని అంటారు. వాణికి విడాకులు ఇచ్చిన కమల్ సారికను పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ సందర్భంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న వాణీ గణపతి ఫోటో వైరల్ అయింది. వాణీ గణపతి 73 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా, అందంగానే ఉన్నారు.
తాజావార్తలు
-
Major Terror Plot Foiled in J&K: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ముగ్గురు లష్కరే అనుచరుల అరెస్ట్..!
-
Delimitation Bill: మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. మూడింట రెండొంతుల మెజారిటీపై ధీమా..!
-
Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
-
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
-
HDFC Bank Alert: UPI పేమెంట్లు చేసేవారికి అలర్ట్.. HDFC బ్యాంక్ కొత్త రూల్.. జనవరి 1 నుంచి ఈ SMS అలర్ట్స్ బంద్..!
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!