"హ్యాపీ బర్త్డే అశోక్" అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసింది సినిమా యూనిట్. అలాగే ఇది నేటి తరం యువతకు సులభంగా చేరువయ్యే చిత్రంగా కనిపిస్తోందని అన్నారు.
కేజిఎఫ్ సినిమాతో కన్నడలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు యష్. కేజిఎఫ్ పార్ట్ వన్ తో పాటు పార్ట్-2 పూర్తి చేసిన తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. అసలు యష్ ఎలాంటి సినిమా ఒప్పుకుంటాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో గీతూ మోహన్ దాస్ అనే మలయాళ లేడీ డైరెక్టర్ కి మనోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇక ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి […]
ఈ మధ్యకాలంలో సినిమాలకు మాత్రమే కాదు వెబ్ సిరీస్ కి కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వీకెండ్ వచ్చేసరికి మంచి సినిమాలు ఏమున్నాయి అని వెతుకుతున్న వారి కంటే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఏమున్నాయి అని వెతుకుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇక ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతూ ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ మెప్పిస్తోన్న వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 ఒక ఆసక్తికరమైన […]
తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అజిత్ లేటెస్ట్ సినిమాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఆయన సినిమాలు లేట్ అయినప్పటికీ వాటిని చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం అజిత్ కుమార్ మాజిద్ తిరుమేని దర్శకత్వంలో ‘ విదా ముయార్చి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని చాలా యాక్షన్ సన్నివేశాలను అజర్బైజాన్లో చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతుండగా తాజాగా ఈ […]
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్న ఆయన ఆ సినిమా తర్వాత కూడా ఎలాంటి సినిమా చేయాలా అనే సందేహంలో ఇప్పటివరకు సినిమా అనౌన్స్ చేయలేదు. అఖిల్ హీరోగా ముందు అఖిల్ అనే సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత అఖిల్ పలు సినిమాలు […]
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా సార్లు ప్రచారాలు జరిగాయి. దానికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే చోట ఉండగా, బ్యాక్ గ్రౌండ్ మ్యాచ్ అవుతూ ఉండగా షేర్ చేసిన ఫోటోలను కూడా నెటిజన్లు గుర్తు పట్టేసే వారు. ఇంకేముంది వెంటనే సోషల్ మీడియాలో మళ్ళీ దొరికేశారు అంటూ చర్చలు జరుపుతూ ఉండేవారు. ఇలాంటి పరిణామమే మరొకటి చోటు చేసుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల […]