-
Mirnalini Ravi: ఓ ఇంటిదైన వరుణ్ తేజ్ హీరోయిన్
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ ప్రతిభను ప్రదర్శించి కొన్ని సినిమా అవకాశాలను అందుకోవడం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. అలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన నటి మృణాళిని రవి. పుదుచేరిలో పుట్టి పెరిగిన మృణాళినికి చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది. అలా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మృణాళిని రవి టిక్ టాక్ ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించింది. 2019లో త్యాగరాజ కుమారరాజా దర్శకత్వంలో వచ్చిన సూపర్ […] -
Devara : ఆ సీన్ చేసేప్పుడు చచ్చిపోతా అనిపించింది.. భార్య పిల్లలు గుర్తొచ్చారు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్
వారం రోజుల్లో ‘దేవర’ సందడి షురూ కానున్న క్రమంలో ఎక్కడ చూసినా దేవర గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ ఉండడంతో సినిమా […] -
Akkineni Award: చిరంజీవికి అక్కినేని అవార్డు.. ఎవరు అందించనున్నారంటే?
Akkineni Award: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒక కీలక ప్రకటన చేశారు. అదేమంటే గత కొన్నాళ్లుగా ఇస్తున్నట్టు ఈ ఏడాది కూడా అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఇస్తున్నామని ఆయన కుమారుడు నాగార్జున ప్రకటించారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు అందించబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన ఒక ఘనమైన వేడుక జరగబోతున్నామని ఆ వేడుకల్లోనే మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకి అందించబోతున్నట్లుగా ప్రకటించారు. మరో […] -
Jani Master: రిమాండ్ రిపోర్టులో సంచలనాలు.. నేరం ఒప్పుకున్న జానీ.. భార్య ప్రమేయం కూడా!
Jani Master Remand Report Exclusive: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను జానీ మాస్టర్ రేప్ చేశాడు, అంటూ ఆయన వద్ద పనిచేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేయగా హైదరాబాద్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ […] -
Akhil Akkineni: హిట్ కొట్టాకే ఫాన్స్ ముందుకు అయ్యగారు!
Akhil Akkineni Public Appearence After a Hit Only: అక్కినేని నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలు చేసినవి వేళ్ళ మీదే ఉన్నాయి. నిజానికి అఖిల్ హీరోగా అఖిల్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన […] -
Koratala Siva: పక్కోడి పనిలో చెయ్యి.. హాట్ టాపిక్ అవుతున్న కొరటాల కామెంట్స్
Koratala Siva Sensational Comments goes Viral in Social Media: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ […] -
Pawan Kalyan: కుమార్తెకు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన బహుమతి
Pawan Kalyan Intresting Gift to his Daughter Adya: తన కుమార్తె ఆద్యకు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన బహుమతి అందించారు. అసలు విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకు గానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హస్తకళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ […] -
Jani Master: జానీ మాస్టర్ మీద డ్యాన్సర్ల వరుస ఫిర్యాదులు?
Two more Dancers are Planning to Complain against Jani Master: తనను రేప్ చేసాడంటూ జానీ మాస్టర్ మీద గతంలో ఆయన వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఒక యువతి పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు సీరియస్ అవడంతో పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసి తీసుకువచ్చి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ […] -
Gorre Puranam: సుహాస్ ‘గొర్రె పురాణం’.. ఇంత జరిగిందా?
Suhas Obstacles for Gorre Puranam: యంగ్ హీరో సుహాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిజానికి సుహాస్ సినిమాలలు మినిమం గ్యారెంటీ సినిమాలుగా థియేటర్లలో కూడా ఆడుతున్నాయి. ఇప్పటికే ఆయన గొర్రె పురాణం అనే సినిమా చేశాడు. ఇది ఒక ఆసక్తికరమైన ప్రయత్నం అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఇలా వాయిదా పడడానికి అసలు […] -
Tollywood : లైంగిక వేధింపులు.. టాలీవుడ్ బీ అలెర్ట్!
Tollywood Needs a Committee for Workplace Safety and Gender Equality: టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం ఒక పెద్ద కుదుపులా వచ్చి పడింది. నిజానికి 2018లో శ్రీ రెడ్డి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సినిమా అవకాశాలు ఇస్తానని ఎంతోమంది హీరోలు తనను లైంగికంగా వాడుకున్నారు అంటూ ఆమె అర్ధ నగ్న ప్రదర్శన చేయడంతో అది జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. వెంటనే హడావుడిగా తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది నటీమణులతో పాటు […]
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!