Pottel Teaser Looks Promising: అనన్య నాగళ్ళ ఎంచుకునే కథాంశాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకప్పుడు పద్ధతి అయిన పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు ఎంచుకుంటున్న సబ్జక్ట్స్ మాత్రం షాక్ కలిగిస్తున్నాయి. అనన్య నాగళ్ళ హీరోయిన్గా, యువచంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పొట్టేల్. గతంలో నందుతో సవారి లాంటి సినిమా చేసిన సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సాంగ్స్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టి […]
Mangli’s Latest Song “Lachhimakka” from Jithender Reddy Released: ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా […]
Priyadarshi Calls Rithu Varma Darling Nabha Natesh Fires: సోషల్ మీడియాలో నటుడు ప్రియదర్శి చేస్తున్న రచ్చ అంతా కాదు. నిన్నటికి నిన్న నభా నటేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోకి డార్లింగ్ అంటూ కామెంట్ పెట్టడంతో ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలియని వారిని డార్లింగ్ అని పిలిస్తే అది ఐపిసి సెక్షన్ 354 ఏ ప్రకారం శిక్షార్హం అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి ప్రియదర్శి చాలా కామెడీగా […]
Yuvan Shankar Raja Decactivates Insta Account afer huge trolling: యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. ఇప్పటి వరకు ఆయన సంగీతంలో విడుదలైన పాటలన్నీ మెగా హిట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ప్రస్తుతం నటుడు విజయ్ నటిస్తున్న “గోట్” సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. మదన్ […]