Chitralayam Studios Production No 2 Journey To Ayodhya announced: జగదభిరాముడు, సకల గుణధాముడు..ధర్మ రక్షకుడు, ఏకపత్నీవ్రతుడు అయినా రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి. ఈ పర్వదినం రోజున ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి తన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2ను అనౌన్స్ చేశారు. శ్రీరామ నవమి రోజే ‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేయడం […]
ప్రియదర్శి మీద ఆమె ఫైర్ అవుతున్నట్లు, మిస్టర్ మాట్లాడే ముందు జాగ్రత్త అని అంటూ ఒక తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలవడం కూడా ఐపిసి సెక్షన్ 354 A ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుంది అనే ఫోటోని షేర్ చేసింది.
Chiyaan Vikram’s Veera Dheera Sooran Unveiled with a Powerful Teaser: విలక్షణమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించటమే కాకుండా జాతీయ ఉత్తమ నటుడిగానూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు చియాన్ విక్రమ్. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. చియాన్ విక్రమ్ 62వ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేయగా త్వరలోనే తెలుగు టైటిల్‌ను ప్రకటించనున్నారు. […]
Bellamkonda Sai Sreenivas BSS11 Announced On Sri Rama Navami: తన 10వ సినిమాతో బిజీగా ఉన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు మరో ప్రాజెక్ట్ ప్రకటించాడు. మంచి భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన డైనమిక్ నిర్మాత సాహు గారపాటి, కౌశిక్ పెగళ్లపాటి రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. పోస్టర్ లో డిటైలింగ్ చూస్తే ఒక అద్భుతమైన భయంకరమైన కథగా ఈ సినిమా […]
Nara Rohit’s 20th Film Titled Sundarakanda: హీరో నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ సినిమాగా “సుందరకాండ” తెరకెక్కుతోంది. దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడిని పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి – రాకేష్ మహంకాళి నిర్మించిన వినోదభరితమైన రొమాంటిక్ కామెడీ మూవీగా “సుందరకాండ” ప్రేక్షకులను పకరించడానికి సిద్ధమవుతోంది. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా జీవితంలో ఉండే అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే విధంగా […]