-
Darshan: బళ్లారి జైలుకు అంబులెన్స్.. ఆందోళనలో దర్శన్ ఫాన్స్??
Darshan Latest Health Update: రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్‌ను సిటీ సివిల్, సెషన్స్ కోర్టులు తిరస్కరించాయి . దీంతో దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లడంతో ఆయన ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈలోగా దర్శన్ ఉన్న బళ్లారి జైలుకు అంబులెన్స్ చేరుకోవడంతో ఈ ఆందోళన రెట్టింపయింది. మరోపక్క నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్ అక్టోబర్ 22న హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే […] -
Ajay Bhupathi: అజయ్ భూపతి నెక్స్ట్.. ఆ స్టార్ హీరో కొడుకుతో కాదు కానీ?
Ajay Bhupathi Next Movie Fixed with Virat Karna: ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టింగ్స్ సినిమాగా కూడా నిలిచింది. తర్వాత ఆయన చేసిన మహాసముద్రం సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేసిన మంగళవారం సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు ఆయన […] -
Nidhhi Agerwal: ఒకే రోజు.. రెండు రాష్ట్రాల్లో రెండు సినిమాల షూట్!
హిందీలో మున్నా మైఖేల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్ తర్వాత తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసినా అది కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.. అయితే ఇస్మార్ట్ శంకర్ మాత్రం సూపర్ హిట్ అయింది. కానీ అందులో ఆమె పాత్ర చిన్నది కావడంతో అనకు పెద్దగా అవకాశాలు మళ్ళీ రాలేదు తర్వాత హీరో అనే […] -
Rana Daggubati: రానా సమర్పించు.. బాలీవుడ్‌లోకి సూపర్ హిట్ రీమేక్!!
Rana to Make Maanaadu Remake in Bollywood: దగ్గుబాటి రానా ఇప్పుడు సినిమాల్లో నటించడం కంటే ఎక్కువ ప్రొడక్షన్ అలాగే చిన్న సినిమాల్ని పుష్ చేయడం వంటి పనిలే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే వెంకట్ ప్రభూ దర్శకత్వంలో తెరకెక్కిన మానాడు అనే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. టైం లూప్ ఆధారంగా […] -
Akhil Akkineni: మరో సినిమాకి అయ్యగారి గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?
Akhil Akkineni to Do a Periodic Movie in Annapurna Banner: అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన లీక్ ఒకటి బయటకు వచ్చింది. నిజానికి అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేయలేదు. ఆయన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సాహో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతాడని అనుకున్నారు. ఈ సినిమా కోసమే ప్రస్తుతానికి […] -
Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో… వైరల్
Sr NTR Photo in Allu Arjun Home goes Viral: అల్లు అర్జున్ నివాసంలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలవడం కోసం సుమారు 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చాడు. అతని గురించి తన టీం ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే ఇంటికి పిలిపించుకుని అతనితో మాట్లాడడమే కాదు ఫోటోలు […] -
GOAT: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటానంటున్న డైరెక్టర్
Director Venkat Prabhu about GOAT and Rajadurai Comparisions: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరిగిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమాని ఒక రేంజ్ లో హిట్ చేశారు. అయితే గోట్ సినిమా మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ […] -
Producer Attack: షాకింగ్: పోలీసులపై టాలీవుడ్ నిర్మాత దాడి
Producer Burugupalli Siva Rama Krishna Attacks Inspector at OU Police Station: టాలీవుడ్ నిర్మాత ఒకరు తెలంగాణ పోలీస్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉధృతి పరిస్థితి ఏర్పడింది. ఓయూ పోలీస్ స్టేషన్లో తెలుగు సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ తన అనుచరులతో పాటు హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో నిర్మాత శివరామకృష్ణను ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే […] -
Akhil Akkineni: సరికొత్త ‘అయ్యగారు’ లోడింగ్!
Akhil Akkineni transformation Shocks everyone: అక్కినేని అఖిల్ అఖిల్ అనే సినిమాతో లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆయనకి లక్ కలిసి రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో మాదిరి హిట్టు అందుకున్న ఆయన ఏజెంట్ సినిమాతో నెక్స్ట్ లీగ్ లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఏజెంట్ తర్వాత ఆయన చాలా లో […] -
Vishwambhara: టీజర్ ట్రోల్స్.. మెగాస్టార్ కీలక నిర్ణయం?
Megastar Chiranjeevi asks VV Vinayak to Assist Vassishta for Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపుగా షూట్ పూర్తి చేసుకోవచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ తేజ, శంకర్ కాంబినేషన్ సినిమా కోసం విశ్వంభర టీం త్యాగం చేసి ఆ సంక్రాంతి డేట్ ని రామ్ చరణ్ కి ఇచ్చేసింది. అయితే ఇప్పుడు మరో కొత్త […]
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..