Maathru First Look launched: సుగి విజయ్, రూపాలి భూషణ్ హీరో హీరోయిన్స్ గా, శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ ‘మాత్రు’. శ్రీ పద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ పాల్గొన్నారు. […]
Allu Arjun Supports Janasenani Pawan Kalyan Shares a Post: సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కి మద్దతు పెరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి జనసేన, తెలుగుదేశం, బిజెపితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి బరిలో దిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని దించి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే మెగా […]
Ranveer Singh Seen In High Heels Trolls on His Look: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఇటీవల భార్య దీపికా పదుకొనెతో తన పెళ్లి ఫోటోలను తొలగించడం చర్చనీయాంశం అయింది. నిజానికి రణ్వీర్ సింగ్- దీపికా పదుకొనె తమ బేబీమూన్ తర్వాత ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. బుధవారం, ముంబైలోని లగ్జరీ జ్యువెలరీ కంపెనీ టిఫనీ & కో యొక్క స్టోర్ ప్రారంభోత్సవానికి రణ్వీర్ వింతగా వచ్చాడు. పూర్తిగా తెల్లటి శాటిన్ డ్రెస్ తో […]
Gangs Of Godavari to Release on May 31st: గామి హిట్ తో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఆయన ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా చేశాడు. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా మే 17న విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ […]
Preminchoddu Movie All set To Release on June 7th: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమాలో విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి బాక్సాఫీసును ఒక రేంజ్ లో షేక్ చేసింది. ఈ బేబీ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా డైరెక్టర్ మారుతితో కలిసి నిర్మాతగా మారిన […]
Chandrababu Biopic Telugodu Streaming in Youtube: కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు కానీ మొత్తంగా తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకరు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆయన బయోపిక్ గా తెరకెక్కిన సినిమాను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘తెలుగోడు’. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది టాగ్ లైన్. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ […]
Malayalam film Aavesham is now streaming on Amazon Prime: ఇటీవలి కాలంలో మలయాళ సినిమా అనే కాదు అన్ని బాషల OTT వ్యాపారం బాగా తగ్గిపోయిందని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు సినిమాల విడుదలకు ముందు OTT కాంట్రాక్టులు జరిగేవి, కానీ ఇప్పుడు అలాంటి ఒప్పందాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి. విడుదల తర్వాత కూడా హిట్లుగా నిలుస్తున్న చాలా తక్కువ చిత్రాలకు OTTల ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఫహద్ ఫాసిల్ హీరోగా […]
Thalaimai Seyalagam Official Telugu Trailer: ZEE5 ఇప్పటికే పలు భాషల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్రమంలో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే తమిళంలో ట్రైలర్ రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా తెలుగు ట్రైలర్‌ను జీ 5 విడుదల చేసింది. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ రూపొందినట్టు […]
Director Sangeeth Sivan Death: బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సంగీత్ శివన్ బుధవారం మరణించారు. సంగీత్ శివన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సంగీత్ శివన్ వయసు కేవలం 65 ఏళ్లు మాత్రమే. సంగీత్ శివన్ మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. దర్శకుడు శివన్ మృతి పట్ల బాలీవుడ్ సహా సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన సంగీత శివన్ […]
Vijay Deverakonda – Rahul Sankrityan – Mythri Movie Makers Announcement Tomorrow : విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా గీత గోవిందం సూపర్ హిట్ కావడంతో ఈ పేరు మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. వీరిద్దరూ కలిసి చేసిన డియర్ కామ్రేడ్ సినిమా అంతగా ఆడకపోయినా కెమిస్ట్రీ మాత్రం బానే వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించి […]