Dulquer Salmaan Lucky Baskhar to release on 27th September: మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. మంచి కథలను ఎంచుకుంటూ తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లెఫ్టినెంట్ రామ్ గా గుర్తుండిపోయారు. సీతా రామం సినిమాతో దుల్కర్ తెలుగు కుర్రాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది […]
Rashmika Mandanna Again Victim Of Deepfake Video Face Changed With Columbian Model : నటి రష్మిక మందన్న లిఫ్ట్‌లో ఉన్న డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారగా దాని కోసం ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేయడం మీకు గుర్తుండే ఉంటుంది . ఈ విషయంలో తనకు బాధగా ఉండటమే కాకుండా చాలా భయంగా ఉందని రష్మిక అప్పట్లో చెప్పింది. చాలా వివాదాల తరువాత, ఇప్పుడు ఆమె యొక్క మరొక డీప్‌ఫేక్ వీడియో సోషల్ […]
Anand Deverakonda Interview for Gam Gam Ganesha: ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ […]
Kartikeya Gummakonda Interview for Bhaje Vaayu Vegam: ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా […]
Senior Journalist Emotional Words on Chiranjeevi: తెలుగు సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు అనారోగ్యానికి గురవడంతో చిరంజీవి వెంటనే స్పందించడం పట్ల మీడియా వర్గాల్లో ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభు స్పందించారు. గత మూడు రోజులుగా నా ఆరోగ్యం పట్ల ఆందోళనను, నాపట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ మెసేజ్ లు పెట్టిన, పెడుతున్న సాటి పాత్రికేయ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే హాస్పిటల్ కు వచ్చి నన్ను పరామర్శించిన […]
Gangs of Godavari is an emotional roller coaster Says Director Krishna Chaitanya: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ […]
Sithara Entertainments Crucial Decision: సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. అదేమంటే సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన రోజే మీడియాకి ఒక స్పెషల్ షో అరేంజ్ చేస్తారు. ఎల్వీ ప్రసాద్ ల్యాబ్స్ లో కానీ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కానీ లేదా ఇటీవల వచ్చిన ఏఎంబీ, త్రిబుల్ ఎ వంటి మల్టీప్లెక్స్ లలో వారికి రిలీజ్ రోజు ఉదయం కానీ ముందు […]
Girlfriend For Rent Divya Giri Video Viral in Social Media: గర్ల్ ఫ్రెండ్ ఫర్ రెంట్ అంటే గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకి తీసుకోవడం అన్నమాట. ఏంటి తర్జుమా చేస్తున్నావ్, కామెడీగా ఉందా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకప్పుడు కేవలం విదేశాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనుకున్న కొన్ని కాన్సెప్టులు ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేస్తున్నాయి. విదేశాలలో అక్కడి పరిస్థితుల నేపథ్యంలో గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనే కాదు అమ్మని, నాన్నని, […]
Nandamuri Balakrishna Speech At Gangs Of Godavari Pre Release Event: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, దైవాంశ సంభూతుడు, విశ్వానికే నటవిశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, కళాప్రపూర్ణ శ్రీ నందమూరి తారక రామారావు గారికి, […]
Vishwak Sen Emotional Words About Balakrishna : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్సేన్ మాట్లాడుతూ ముందుగా నందమూరి బాలకృష్ణకి ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెబుతాను ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుంచి కిందకి పడిపోయా, మోకాలికి దెబ్బ తగిలింది. ఆల్మోస్ట్ మోకాలు చిప్ప విరిగిపోయింది. రెండేళ్లు మంచానికే […]