Rape Case: సినీ నటి రేప్… నటుడి డ్రైవర్ సహా నలుగురి అరెస్ట్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supporting Actress Gang Raped in Chennai: మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఎన్నో ప్రణాళికలు రూపొందించి పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ వక్ర బుద్ధితో కొందరు మాత్రం ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఓ సహాయ నటి పై నలుగురు వ్యక్తులు కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల సహాయ నటి రేష్మ (పేరు మార్చాం). చెన్నై వలసరవక్కంలోని బంధువుల ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె నటిగా రాణించాలని తమిళనాడు వచ్చి కొన్ని తమిళ సినిమాల్లో నటించినట్లు సమాచారం.
Kajal: “సత్యభామ” సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. కోరిక తీరింది.. కాజల్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ఇక్కడ నటించి వచ్చిన డబ్బుతో రేష్మ తన జీవితాన్ని గడుపుతోంది. అయితే మే 28న రేష్మ బంధువులంతా వేరే ప్రదేశానికి వెళ్లారనే సమాచారం తెలుసుకున్న ఒక 4 గురు అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. ఆ నలుగురిలో ఒకరు ఒక నటుడి డ్రైవర్ అని అతనికి ఆమెతో ముందే పరిచయం ఉందని తెలుస్తోంది. ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్లిన వారు ఆమె నోటికి గుడ్డ కట్టి, కొట్టి, లైంగికంగా వేధించారు. ఈ ఘటన కలకలం సృష్టించగా.. ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదు మేరకు నటుడు రమణ కారు డ్రైవర్‌తో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!