Varun Sandesh’s Nindha Trailer: హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం తరువాత ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా ఈ మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక […]
Co- Director Siva Commits Suicide at Borabanda: సినీ పరిశ్రమ మీద మక్కువతో చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ వచ్చి చేరుతూ ఉంటారు. దర్శకులు అవ్వాలని, హీరోలు-హీరోయిన్లు అవ్వాలని హైదరాబాద్ వచ్చి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ కష్ట పడుతూ ఉంటారు. అయితే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండే ఈ సినీ పరిశ్రమలో ఎంట్రీ అంత ఈజీగా అయితే దొరకదు. ఒకవేళ దొరికినా వాళ్ళు అనుకున్న స్థాయిలో రాణిస్తారా? లేదా? […]
Confusion on Jr NTR invitation to AP CM Nara Chandrababu Naidu’s swearing-in ceremony: రేపు గన్నవరం సమీపంలో జరగబోతున్న ఏపీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిందా? లేదా? అనే విషయం మీద సందిగ్దత కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ కు ఏపీ ప్రభుత్వం తరఫున ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే వెంటనే ఆయన వస్తారా? లేదా? […]
Kannada Actor Yuva Rajkumar And Sridevi Files For Divorce: ఒకపక్క సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండగానే మరోపక్క విడాకుల వ్యవహారాలు కూడా తెర మీదకు వస్తూనే ఉన్నాయి. చందన్ శెట్టి – నివేదా గౌడ విడాకులు తీసుకోవడం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో శాండల్‌వుడ్ జంట విడాకుల వార్త వెలుగులోకి వచ్చింది. ‘యువ’ సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ రాజ్‌కుమార్ పెళ్లి పెటాకులు అయింది. శ్రీదేవి, యువరాజ్ కుమార్‌లు […]
Chiranjeevi Went in Special Flight for Chandrababu Swearing in Ceremony: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కేసరపల్లి ఐటి పార్క్ లో ఏర్పాటు చేసిన భారీ వేదిక వద్ద ఈ ప్రమాణస్వీకారం ఘట్టం జరగనుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఈ రోజు రాత్రి కల్లా ఆయన విజయవాడ చేరుకోనున్నారు. ఆయన మాత్రమే కాకుండా కేంద్ర […]
Jr NTR invited to Chandrababu Swearing in Cermony: విభజిత ఆంధ్ర ప్రదేశ్ కి మూడవ ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండగా రేపే కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేనకు […]
Actress Noor Malabika Family Said She Was Suffering From Depression: నటి నూర్ మాలాబికా దాస్ సూసైడ్ చేసుకుని మరణించింది. ఆమె మరణ వార్త నిన్ననే వెలుగులోకి వచ్చింది. సోమవారం లోఖండ్‌వాలాలోని నూర్ ఫ్లాట్ నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఆమె డిప్రెషన్‌కు గురైందని ఆమె కుటుంబ […]
Sree leela Transformation Goes Viral in Social Media: మాస్ మహారాజా రవితేజ యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించిన ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి తన 75వ సినిమా చేస్తున్నారు. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజ తన 75వ చిత్రంలో హాస్యంతో కూడిన మాస్ […]
Gnanasagar Dwaraka Interview for Haromhara: హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా […]
noor-malabika-das-gets-bald-18-days-before-suicide-video: ముంబైలోని తన ఫ్లాట్‌లో నటి నూర్ మలాబికా దాస్ శవమై కనిపించిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నదని వారు అనుమానిస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ నుంచి నటిగా మారిన నూర్ ‘ది ట్రయల్’ కాకుండా అనేక ఇతర సిరీస్ లలో కూడా పనిచేసింది. ఆమె చేసిన ఉల్లు సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. నటి కుటుంబం నుండి ఎవరూ ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి రాకపోవడంతో పోలీసులు ఒక NGO సహాయంతో ఆమెను […]