Ghattamaneni Adiseshagiri Rao got emotional while Chandrababu taking oath: విభజిత ఆంధ్ర ప్రదేశ్ కి మూడవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వగా రెండో విడత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇక మూడవసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం రావడంతో ఈరోజు ఉదయం ఆయన ప్రధాని మోదీ సహా అనేక మంది హేమాహేమీల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక […]
Ram Charan Emotional On Seeing Chiranjeevi & Pawan Kalyan: ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం పూర్తి అయిన వెంటనే మోడీని కలిశారు. మోడీ చిరంజీవి ఎక్కడ అని అడిగితే పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గరికి మోడీని తీసుకువెళ్లారు. దీంతో మోడీని మెగాస్టార్ చిరంజీవి చేతిని మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిని పట్టుకొని పైకెత్తి ప్రజలందరికీ అభివాదం చేశారు. […]
Shanmukh Jaswanth Debuting as Hero in etvwin’s upcoming web film: సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ జష్వంత్ కొంతకాలం క్రితం గంజాయి కేసులో అరెస్టయి సంచలనానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక అయితే ఎట్టకేలకు ఆయన ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెయిన్ లీడ్గా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన […]
Balakrishna Bonding with Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం అలాగే ఆ తర్వాత చంద్రబాబుని అయిన ఆలింగనం చేసుకోవడం, తన సోదరుడు చిరంజీవి కాళ్ళ మీద పడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ ఒక పక్క పవర్ స్టార్ మరో పక్కన మెగాస్టార్ ఇద్దరు చేతులు […]
Pranaya Godari First Look Launched: ప్రముఖ కమెడియన్ అలీ ఇంటి నుంచి సదన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా పిఎల్వి క్రియేషన్స్పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ‘ప్రణయ గోదారి’ రిలీజ్ కి రెడీ అవుతోంది. పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడుగా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ను అంబర్ పేట్ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ మంచి కంటెంట్ తో వస్తున్న ప్రణయ గోదావరి సినిమా […]
Nara Brahmani – Ram Charan Photos Viral in Social Media: ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ సహా నారా లోకేష్ అలాగే ఇతర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణస్వీకారం వేడుక గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్నారు. ఈ […]
Pawan Kalyan Takes Blessings of Chiranjeevi: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో యువరాజ్యం బాధ్యతలు తీసుకుని మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం మూతపడడంతో ఇక రాజకీయాల వైపు చూడరేమో అనుకున్నారు. అయితే 2014వ సంవత్సరంలో జనసేన అనే పార్టీని స్థాపించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బిజెపి తెలుగుదేశం కూటమికి బయట నుంచి […]
Pawan Kalyan Ane Nenu Trending in Social Media: ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఘనంగా జరుగుతోంది. ముందుగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ […]
Pawan Kalyan Takes Oath As AP Minister: మెగా అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కల నిజమైంది. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. 2014వ సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమికి కేవలం మద్దతు తెలిపి పోటీకి దూరంగా ఉన్నారు. అయితే 2019వ సంవత్సరంలో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం రెండిటికి దూరమై ఒంటరిగా పోటీ చేసి 175 […]
Naga Mahesh about Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనాని అయ్యారు. జనసేన పార్టీని 2014లోనే ఆయన స్థాపించినా సరే 2024లో 21 స్థానాలను సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఆయన గురించి తాజాగా నటుడు నాగ మహేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ గ్యాప్ లో ఫోను మాట్లాడుతూ నడుస్తూ వెళ్లారట. అక్కడ ఒక టెంట్లోకి వెళితే ప్రొడక్షన్ […]