Sameera Reddy Told To Get Breast Surgery But She Denied: బాలీవుడ్ తారల రూపురేఖలు మారడం చూసి అభిమానులు చాలాసార్లు ఆశ్చర్యపోతుంటారు. ఒకప్పుడు చాలా నార్మల్‌గా కనిపించే తమ అభిమాన తార ముక్కు నుంచి, బాడీ షేప్ ఎంత పర్ఫెక్ట్గా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి ఇలా తయారు అయింది అనే కామెంట్స్ చాలాసార్లు ఆయా నటులను ఇబ్బంది పెడతాయి. దీంతో కొందరు సర్జరీలు కూడా చేయిస్తూ ఉంటారు. ఫిల్లర్ల నుండి సీట్ సర్జరీ […]
Ramcharan to attend Chandrababu Naidu’s swearing-in ceremony as CM: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవల మీడియా లెజెండ్ రామోజీరావు మరణం నేపథ్యంలో ఒకరోజు షూటింగ్ కి గ్యాప్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు రామ్ […]
First Anna Canteen Re Opened at Hindupur Balakrishna Birthday: నరసింహ నందమూరి బాలకృష్ణ ఈరోజు తన 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకపక్క సినిమాలతో మరొకపక్క రాజకీయాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణకు ఆయన అభిమానులు మాత్రమే కాదు సినీ రంగానికి చెందిన వారు రాజకీయ రంగానికి చెందిన వారు పెద్ద ఎత్తున పుట్టినరోజు […]
ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్! ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె & దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్ ను ఎట్టకేలకి రిలీజ్ చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్‌లో బి&బి బుజ్జి & భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులుఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ రిలీజ్ డేట్ […]
Drishyam Actor Kootickal Jayachandran Arrested: మలయాళ ‘దృశ్యం’తో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్లు పోషించిన మలయాళ నటుడు కూటికల్ జయచంద్రన్.. బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఘటన జరిగిన రోజు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక చాలాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే బాలిక దుస్తులు కాస్త చిరిగిపోయి, శరీరం దుమ్ము కొట్టుకు పోయి ఉండటాన్ని ఆమె బంధువులు గమనించారు. […]
Charle Son Wedding CM Stalin Attended to Reception: ప్రముఖ నటుడు చార్లీ కుమారుడు అజయ్ తంగస్వామి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. చార్లీ తమిళ సినిమాలో హాస్య నటుడిగా మరియు క్యారెక్టర్ నటుడిగా పేరు పొందాడు. కోవిల్పట్టికి చెందిన ఆయన శివాజీ గణేశన్, ఆర్. ముత్తురామన్, నగేష్ వంటి నటులకు అమితమైన ప్రేమతో ఉన్నత విద్య చదివినా, ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా […]
YVS Chowdary Shocking Comments on Ram: తెలుగు చిత్రసీమలో నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఇక […]
Vijay Sethupathi Shocking Comments on Pawan kalyan: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీరంగానికి చెందినవారు ఈ విషయం మీద మాట్లాడగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సైతం పవన్ కళ్యాణ్ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ అనే సినిమాఈ నెల 14న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుండడంతో హైదరాబాద్‌లో […]
Nandini Reddy Sister Died : తెలుగులో విలక్షణమైన సినిమాలు చేస్తారనే పేరు ఉన్న దర్శకురాలు నందిని రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు. మన దగ్గర వాళ్ళని కోల్పోవడం అంత ఈజీ ఏమీ కాదు. నాతో కలిసి పెరిగిన వాళ్ళలో ఒకరిని దూరం చేసుకోవడం ఇదే మొదటిసారి. నన్ను మొట్టమొదటిసారిగా అక్క అని పిలిచింది శాంతినే. శాంతి నాకు తెలిసినంతలో చాలా దయ కలిగిన […]
Actress Sonakshi Sinha to Marry her Boyfriend Zaheer Iqbal: బాలీవుడ్లో గత కొంత కాలంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి సోనాక్షి సిన్హా కూడా త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. సోనాక్షి జహీర్ ఇక్బాల్‌తో చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది. వీరి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, సోనాక్షి సిన్హా ఈ ఏడాది […]