Seetha Kalyana Vaibhogame Trailer Launched: సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం నాడు నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓ మై […]
Before The Trailer Launch Of Kalki 2898 AD Film Makers Issued A Warning: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ‘కల్కి 2898 AD’ ట్రైలర్ లాంచ్ అయ్యే రోజు రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే లాంచ్ చేయడానికి ముందే చిత్ర నిర్మాతలు గత ఏడాది ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కల్కి 2898 AD సినిమా విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు […]
The Trial Star Noor Malabika Passed: బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమంటే ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్లో కాజోల్తో కలిసి పనిచేసిన ఖతార్ ఎయిర్వేస్ మాజీ ఎయిర్ హోస్టెస్, నటి నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు. మలాబికా ముంబైలోని తన ఇంట్లో శవమై కనిపించింది. మలాబికా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇంత చిన్న వయసులోనే నటి హఠాన్మరణం చెందిందన్న వార్త అందరినీ కలచివేసింది. అందుతున్న సమాచారం ప్రకారం, […]
Actor Sudheer Babu Met Chandra babu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని టాలీవుడ్ హీరో ఒకరు కలవడం ఆసక్తికరంగా మారింది. సదరు టాలీవుడ్ హీరో ఇంకెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు. శివ మనసులో శృతి అనే సినిమాతో హీరోగా మారిన ఆయన టాలీవుడ్ లో డీసెంట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ జూన్ 14వ తేదీన ఆయన హీరోగా నటించిన […]
శ్రీ పాద క్రియేషన్స్ బ్యానర్ మీద పై అల్లు రామకృష్ణ మరియు సుహానా ముద్వారి హీరో హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతోంది. జగదీష్ కె కె దర్శకత్వం లో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ అనాపు, డాక్టర్ రాజనీకాంత్ ఎస్, సన్నీ బాన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి “తుఫాను హెచ్చరిక” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేసింది […]
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “హనీమూన్ ఎక్స్ ప్రెస్”. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ, […]
Mohan babu Crucial Comments on Ramoji Rao: అనారోగ్యంతో మరణించిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు(ఆదివారం) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య తెలంగాణ రాష్ట్ర అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం ఫిల్మ్ సిటీ నివాసంలో ఉంచారు. అయితే…జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి గా రామోజీరావు చరిత్రలో నిలిచిపోయారని అంటూ […]
Tollywood Shootings Stalled Due to Ramoji Rao Death: అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి రామోజీరావు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. అదే విధంగా రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి తెలుగు సినిమాలకు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ కి హైదరాబాద్ ను కేంద్ర […]
Rajamouli cries after seeing Ramoji Rao Dead Body: టాలీవుడ్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి కంటతడి పెట్టుకున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీ లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నేపద్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి కూడా తన కుటుంబ […]
Pawan Kalyan to Pay Tributes to Ramoji Rao: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. నిజానికి ప్రధాని మోదీ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఎన్డీయే పక్ష నేతలందరూ ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా పలు కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే రామోజీరావు మరణించిన విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన బయలుదేరారు. ఆయన రామోజీ ఫిలిం సిటీ లోని […]