పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ రోజు కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనే వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ఆయన కుటుంబ సభ్యులు, కుమార్తెల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి చెందిన ఆఫీసు దగ్ధమైంది.
Jr NTR back to Hyderabad from Goa: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ క్రేజ్ దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేస్తాడు? అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా అనౌన్స్ చేశాడు. ముందుగా ఒక భాగంగానే రిలీజ్ అవుతుంది అనుకున్నా ఇప్పుడు ఆ సినిమా రెండు భాగాలు అయింది. అందులో మొదటి భాగం ఇప్పటికే విడుదల […]
Lavanya Tripathi Leg Injured: ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులందరూ నిన్ననే బయలుదేరి గన్నవరం వెళ్లారు. అక్కడి నుంచి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అయితే వారందరూ ప్రమాణ స్వీకారానికి వెళితే మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాత్రం ఇంటికి పరిమితం అయ్యారు. ఎందుకంటే ఆమె కాలికి గాయమైంది. తన కుడికాలికి గాయం అయిందని, తాను ప్రస్తుతానికి కోలుకుంటున్నాను అంటూ ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ […]
CCTV footage shows Darshan’s Jeep at Renuka Swami Murder spot : రేణుకా స్వామి హత్య కేసు దర్యాప్తును బెంగళూరు నగర పోలీసులు ముమ్మరం చేశారు. నటుడు దర్శన్, పవిత్ర గౌడతో పాటు మొత్తం 13 మంది నిందితులను హత్య జరిగిన ప్రదేశానికి తీసుకొచ్చి సీన్ కన్స్ట్రక్షన్ చేశారు. బుధవారం రేణుకాస్వామి హత్య కేసును పోలీసులు రెండోసారి విచారిస్తున్నారు. ఉదయం రేణుకాస్వామి మృతదేహాన్ని పడేసిన సుమనహళ్లి సమీపంలోని అనుగ్రహ్ అపార్ట్మెంట్ సమీపంలోని కల్వర్టు దగ్గర […]
Music Shop Murthy Movie Director Siva Paladugu Interview: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు. మీ […]
Renuka Swami Wife Comments on Her Husband Murder: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఆరోపణలపై కన్నడ హీరో దర్శన్, అతని భార్య, స్నేహితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి దర్శన్ అభిమాని ఒకరు బెంగళూరుకు పిలిపించి కామాక్షిపాళ్యంలోని తన స్నేహితుడి గోడౌన్ షెడ్డులో దాచిపెట్టి దారుణంగా కొట్టి చంపినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఇప్పుడు హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడతో […]
Actor Sai Dharam Tej unfollowed Allu Arjun on instagram and Twitter: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే చర్చ జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేద పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయనకు. కేవలం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి గెలవాలని కోరుకున్న అల్లు అర్జున్ తన స్నేహితుడు అని చెబుతూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా […]
Prakash Dantuluri Interview for Yevam Movie: చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి కీలక పాత్రలలో యేవమ్ సినిమా వస్తోంది. ప్రకాష్ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ సినిమా 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాల్లోకి వెళితే మీ నేపథ్యం? సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నా కెరీర్ ప్రారంభమైంది. ఓ టైమ్‌లో హిందీలో లగాన్, […]
Paarijatha Parvam Streaming in AHA in Top Trending: హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’ ఆహా ఓటీటీలో అలరిస్తోంది. వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఇప్పుడు ఆహలో స్ట్రీమింగ్ అవుతోంది. సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్ […]