Pawan Kalyan: ప్రొడక్షన్ వర్కర్లకి నాసిరకం ఫుడ్.. షూటింగ్ ఆపేసి నిర్మాతతో మీటింగ్.. నటుడి షాకింగ్ కామెంట్స్
- పవన్ కళ్యాణ్ గురించి నాగమహేష్ కీలక వ్యాఖ్యలు
- ప్రొడక్షన్ వర్కర్లకి నాసిరకం ఫుడ్ పెడితే షూటింగ్ ఆపించి నిర్మాతతో మీటింగ్
- తాను తినే ఫుడ్ అందరికీ పెట్టాలని ఆదేశాలు
- అవసరమైతే తన రెమ్యునరేషన్ తగ్గించమని పవన్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Mahesh about Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనాని అయ్యారు. జనసేన పార్టీని 2014లోనే ఆయన స్థాపించినా సరే 2024లో 21 స్థానాలను సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఆయన గురించి తాజాగా నటుడు నాగ మహేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ గ్యాప్ లో ఫోను మాట్లాడుతూ నడుస్తూ వెళ్లారట. అక్కడ ఒక టెంట్లోకి వెళితే ప్రొడక్షన్ వర్కర్లు తినే లంచ్ చూశారని అన్నారు.
Nindha: ‘నింద’ పడితే తుడిచేదెలా? ఆసక్తికరంగా వరుణ్ సందేశ్ సినిమా ట్రైలర్
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
ఫోన్ మాట్లాడుతుండగానే వాళ్ళు ఏం తింటున్నారో చూసి ఫోన్ కట్ చేసి అసలు ఏంటి ఏం పెట్టారు అనేది తెలిసి షాక్ అయ్యారట. ఆ ఫుడ్ క్వాలిటీ బాలేదనే విషయం అర్థమై వెంటనే ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఏర్పాటు చేసి కావాలంటే నా రెమ్యూనరేషన్లో ఒక కోటి రూపాయలు తగ్గించుకోండి కానీ ప్రొడక్షన్ వర్కర్లకు అంత దారుణమైన ఫుడ్ పెట్టొద్దు. నేనేం తింటానో వాళ్లకు కూడా అదే ఫుడ్ పెట్టండి అంటూ ఆదేశాలు జారీ చేశారట. ఈ విషయం చెబుతూ నాగ మహేష్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ క్రమంలో అందుకే కదా పవర్ స్టార్ అయ్యేది, ఊరికే అయిపోతారా అంటూ ఆయన అభిమానులు అయితే కామెంట్ చేస్తున్నారు.
- Tags
- Naga Mahesh
- pawan kalyan
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు