OMG (O Manchi Ghost) Releasing On June 21: వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.హారర్, కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆధరణ ఎప్పుడూ ఉంటుంది, థియేటర్లోనూ, ఓటీటీలోనూ ఈ జానర్ సినిమాలను ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక నవ్వించడంలో వెన్నెల కిషోర్, భయపెట్టడంలో నందితా శ్వేత ఎంతగా నటించేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఈ సూపర్ కాంబినేషన్ లో మార్క్సెట్ […]
Kalki 2898 AD Crosses 1 M In USA Pre Sales: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటంతో అన్ని భాషల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అమితా బచ్చన్ దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని వంటి వాళ్ళు ఈ సినిమాల్లో నటిస్తున్నారు. […]
Ajay Ghosh Comments At Music Shop Murthy Pre Release Event: చేసింది తక్కువ సినిమాలైనా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ ఘోష్. పేరు వినడానికి నార్త్ పేరు లాగానే ఉన్న పక్కా తెలుగు నటుడాయన. గతంలో ఎన్నో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా ఎన్నో పాత్రలు పోషించినా పుష్ప సినిమాలో చేసిన కొండారెడ్డి అనే పాత్ర మాత్రం ఆయనకు ఎనలేని క్రేజ్ తెచ్చి పెట్టింది. కేవలం తెలుగులోనే కాదు ఇతర […]
Dil Raju Photoshoot With Vygha Reddy goes Viral in Social Media: ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే దిల్ రాజు అనే వాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న చాలా సినిమాలు బోల్తా పడుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి ఆయన తన భార్య వైఘారెడ్డితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెడ్డి హీరోగా […]
Mega Family at Pawan Kalyan Swearing Cermony: ఆనంద భాష్పాలు, ఆత్మీయ ఆలింగనాలు, గర్వించే క్షణాలు, ప్రధాని సమక్షంలో అపురూప సన్నివేశాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం మెగా ఫ్యామిలీకి మోస్ట్ మెమరబుల్ ఈవెంటుగా నిలిచిపోయింది. Jailer 2: ఒకే ఫ్రేములో ముగ్గురు సూపర్ స్టార్లు.. జైలర్ 2కి రెండు క్యామియోలు దొరికేశాయ్! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మెగా కుటుంబానికి పండుగ కళ తెచ్చింది. అపురూప సన్నివేశాన్ని ప్రత్యక్ష్యంగా చూసేందుకు కుటుంబం […]
Jailer 2 Chiranjeevi, Balakrishna Cameo News Viral: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి నటుడు రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపై రజనీ పక్కన మరో ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నరేంద్ర మోడీ, ఇతర నేతల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు […]
ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో కీలక అధికారిగా వ్యవహరించిన డాక్టర్ హరికృష్ణ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది.
ఒక హీరో తాను డేటింగ్ చేస్తున్న హీరోయిన్ ని అభిమాని తిట్టాడని కిడ్నాప్ చేయించడం, అతని మీద దాడి చేసి చంపడం చూస్తుంటే ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఎయిర్పోర్టులో అఖిల్ లుక్ వైరల్ అవుతుంది. అఖిల్ లుక్ అయితే షాకింగ్ గానే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో జుట్టు పెంచేసి, గడ్డం పెంచేసి ఒక యోధుడులా తయారయ్యాడు.