OMG (O Manchi Ghost) Official Trailer: వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్) రిలీజ్ కి రెడీ అవుతోంది. మార్క్ సెట్ నెట్వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఇక జూన్ 21న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగా […]
Highest grossing Indian film earned Rs 3650 crore when adjusted for inflation: కొన్నాళ్ల క్రితం వరకు ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే భారీ హిట్ అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు 1000 కోట్ల వసూళ్లే విజయానికి కొలమానం. భారతదేశంలో చాలా సినిమాలు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించాయి. దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, పఠాన్, జవాన్ లాంటి సినిమాలు ఆ మేరకు రికార్డులు […]
Megastar Chiranjeevi Wife Surekha gifts Mount Blak Movie to Pawan Kalyan: జనసేన-బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మిత్ర పక్షాలకు మంత్రి పదవులు కేటాయించడంతో పాటు.. కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించారు.. డిప్యూటీ సీఎం హెూదాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఒక్కరికే పరిమితం చేశారు. కేబినెట్లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి గౌరవించారు చంద్రబాబు.. పవన్ […]
Rathi Nirvedam Fame Swetha Menon Latest Photos goes Viral: మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత మలయాళీల అభిమానాన్ని చూరగొన్న నటి శ్వేతా మీనన్. జోమోన్ దర్శకత్వం వహించిన మమ్ముట్టి చిత్రం అనస్వరంతో శ్వేత మలయాళంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది శ్వేత. అయితే తెలుగు వారికి మాత్రం ఆమె పరిచయం అయింది రతినిర్వేదం సినిమాతోనే. Karuna Bhushan: 11 ఏళ్ళ కొడుకు.. ఈసారి కవలలకు తల్లైన […]
Karuna Bhushan Became Mother to Twins : ఆహా’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన కరుణభూషణ్ తర్వాత చాలా సినిమాలలో నటించి ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉంది. నిజానికి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘కాటమరాయుడు’ వంటి సినిమాల్లో ఆమెకు గుర్తుండిపోయే పాత్రలు పడ్డాయి. అలాగే యువ సీరియల్‌తో బుల్లితెరపై కూడా ప్రస్తుతం వైదేహి పరిణయం సీరియల్ చేస్తున్న కరుణ భూషణ్ తన […]
Renuka Swamy Murder Case Pavithra gowda and Darshan Statements: చిత్రదుర్గకు చెందిన దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి నటుడు దర్శన్‌ను అరెస్ట్ చేశారు. దర్శన్ లివిన్ పార్టనర్ పవిత్ర గౌడ ఏ1 నిందితురాలు. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్టు చేశారు. Darshan: ‘మీ ఆవిడకి ఇచ్చిన కారు నాకూ […]
Darshan Gift Costly Range Rover Car To Pavithra Gowda: ప్రస్తుతం ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ని అరెస్ట్ చేశారు. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేశారు. హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన కామెంట్లు, సందేశాలు పంపినట్లు. దీంతో రేణుకాస్వామిపై దాడి చేసి హత్య […]
Double ISMART Theatrical Release For Independence Day On August 15: ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ డేట్ కోసం సినిమాలు కర్చీఫ్ లు వేసుకుంటున్నాయి. ఆగస్టు 29న ఇప్పటికే డేట్ సెట్ చేసుకున్న నాని సరిపోదా శనివారం ఆగస్టు 15 డేట్ మీద కన్నేయగా ఇపుడు డబుల్ ఇస్మార్ట్ కూడా అదే డేట్ మీద కన్నేసింది. అంతేకాదు ఆరోజు బరిలోకి […]
Raveena Tandon Sends Defamation Notice: జూన్ 1న బాలీవుడ్ నటి రవీనా టాండన్ మద్యం మత్తులో ముగ్గురిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఓ వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో రవీనా టాండన్ కారు ఒక వ్యక్తి తల్లిని ఢీకొట్టినట్టు, వారు నటిపై దాడి చేసినట్లు చూపబడింది. అయితే ముంబై పోలీసుల విచారణలో నటి కారు ఎవరినీ ఢీ కొట్టలేదని నిర్ధారించారు. ఈ వీడియో తనను తప్పుగా చూపించి, తాను […]
Kumari Aunty to Enter Bigg Boss Telugu 8 Show: కుమారి ఆంటీ గురించి తెలుగు ప్రేక్షకులకు, ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాసరి సాయి కుమారి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కుమారి ఆంటీ అనగానే ఆమెను ఇట్టే గుర్తుపడతారు. సుమారు 13 ఏళ్ల నుంచి హైదరాబాద్ రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తుంది ఆమె. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమెకు ఈ ఏడాది మొదట్లో మంచి క్రేజ్ […]