Sridevi Byrappa Response to Yuva Rajkumar Divorce Notice:’యువ’ సినిమాతో హీరోగా శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన యువ రాజ్‌కుమార్. ‘యువ’ విడుదలై కొన్ని నెలలయింది. ఇంతలో యువ రాజ్ కుమార్ కుటుంబం నుంచి సంచలన వార్త ఒకటి తెరమీదకు వచ్చింది. డా.రాజ్ కుమార్ కుటుంబంలో విడాకుల కేసు తెరమీదకు రావడం ఇదే తొలిసారి. యువ రాజ్‌కుమార్ విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. నిజానికి యువ రాజ్‌కుమార్, శ్రీదేవి భైరప్ప ప్రేమ […]
Police Notice To Actor Chikkanna in Renukaswamy Murder Case: రేణుకా స్వామి హత్య కేసులో తక్షణం తమ ఎదుట హాజరుకావాలని కన్నడ సినీ నటుడు చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు సోమవారం ఉదయం నోటీసు జారీ చేసి వెంటనే పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని చిక్కన్నని ఆదేశించారు. జూన్ 8న రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేయడానికి ముందు, నటుడు దర్శన్ తన సన్నిహితుడు, నిందితుడు వినయ్‌కు […]
Darshan Gang Torcher to Renuka Swamy before Murder: కన్నడ హీరో దర్శన్ అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. అదేమంటే ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌లు చేశాడని అభిమాని రేణుకా స్వామికి చిత్రహింసలు పెట్టి చంపిన హీరో దర్శన్ రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి, తాను శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించి చిత్రహింసలకు గురి చేసినట్టు ప్రచారం […]
Pavitra Gowda Pavitra Lokesh Pavitra Jayaram Similarities: మొన్న పవిత్ర లోకేష్, నిన్న పవిత్ర జయరాం, నేడు పవిత్ర గౌడ. వెనక పేర్లు ఏవైనా పవిత్ర మాత్రమే ఇక్కడ కామన్. వీళ్ళందరూ కన్నడ సినీ పరిశ్రమలో పని చేసిన వాళ్లే. వీళ్ళ వల్ల కనడ సినీ పరిశ్రమకు ఇప్పుడు బ్యాడ్ నేమ్ రావడం హాట్ టాపిక్ అవుతోంది. కాకతాళీయమో యాదృచ్ఛికమో తెలీదు కానీ పవిత్ర పేరు పెట్టుకుని నటులుగా కన్నడ సినీ పరిశ్రమలో ఉన్నవారు ఇప్పుడు […]
Do You Know this Director Eats only Idly: చేసిన మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్ అందుకుని రెండో సినిమాతోనే పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక డైరెక్టర్ ఫుడ్ హ్యాబిట్ గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి తెలుగు వారు భోజన ప్రియులు. ఫుడ్ ఉంటే కనుక దాన్ని ఒక పట్టు పట్టేదాకా వదిలిపెట్టరు. అలాంటిది మన తెలుగు డైరెక్టర్ ఒకరు మాత్రం ఫుడ్ విషయంలో తీసుకునే కేర్ షాక్ […]
Trivikram may Direct Mahesh Babu SSMB 31 : త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ బాబు ఆ సినిమాతో మిశ్రమ స్పందన అందుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మహేష్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా కోసం మాత్రం అటు మహేష్ తో పాటు మహేష్ అభిమానులు తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ […]
Vijay Sethupathi Intresting Comments on Director Nithilan: విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన మహారాజా అనే సినిమా తమిళ, తెలుగు భాషలలో జూన్ 14వ తేదీ రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడికి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో సినిమా యూనిట్ హైదరాబాదులో సక్సెస్ […]
Vijay Sethupathi Comments on Pushpa Role Rejection: విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మహారాజ సినిమా జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ బ్యానర్ మీద ఎన్వి ప్రసాద్ రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే తెలుగు ఆడియన్స్ కోసం కొన్ని ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ పడినప్పటి నుంచి సినిమా గురించి ఒకటే టాక్, అది స్క్రీన్ ప్లే […]
Komatireddy Venkat Reddy Launched Eye-pleasing First Look Of Pranayagodari: ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ప్రణయగోదారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తుండగా ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటిస్తోంది. పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తునే […]
Complaint Raised Against Anjaamai Movie Crew: అంజామై సినిమాలో నటించిన నటులు విధార్థ్, వాణి భోజన్‌లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. నటుడు విధార్థ్ నటించిన అంజామై సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విధార్థ్ సరసన నటి వాణీ భోజన్ నటించింది. దర్శకుడు ఎస్.బి. సుబ్బురామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నీట్ పరీక్షను నెగిటివ్ గా హైలైట్ చేయడానికి రూపొందించబడిందని అంటున్నారు. తమిళనాడులో నీట్ పరీక్షల […]