Laggam Audio Rights bagged by Aidtya : సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమాకు రమేశ్ చెప్పాల కథ అందిస్తూ దర్శకత్వం చేస్తున్నారు. పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం కొన్ని తరాలు […]
Prabuthwa Junior Kalashala to Release on June 21: ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో ఓ యదార్థ సంఘటన ఆధారంగా చేసుకొని ఒక సినిమాని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఆ సినిమాకి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ […]
Kannappa Teaser Released: భక్త కన్నప్ప గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కన్నప్ప తమ వాడేనని భావిస్తూ ఉంటారు. శ్రీకాళహస్తిలో జరిగినట్టుగా చెప్పుకునే కన్నప్ప చరిత్ర మీద భక్తకన్నప్ప పేరుతో కృష్ణంరాజు ఒకప్పుడు సినిమా చేశారు. తర్వాత ప్రభాస్ హీరోగా ఇలాంటి ఒక సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం […]
RK Roja Intresting post about Politics goes Viral: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 151 స్థానాలు నుంచి ఏకంగా 11 స్థానాలకు పడిపోయింది. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఒకప్పటి హీరోయిన్ రోజా కూడా ఓటమి పాలయ్యారు. ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆమె తెలుగుదేశం అభ్యర్థి గాలి భాను […]
RGV Says he wont do any Political Films in Future: వివాదం, రామ్ గోపాల్ వర్మ అనేవి రెండు పదాలు కాదు రెండూ ఒకటే అనేంతలా రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఒకానొక సమయంలో శివ లాంటి సినిమా చేసి ఇండస్ట్రీ మొత్తానికి ట్రెండ్ సెట్టర్ అయిన ఆయన పొలిటికల్ రొచ్చులో పడి ఒక పార్టీకి పని చేస్తున్నాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు. తనకు జగన్ అంటే ఇష్టం అని […]
Committee Kurrollu Teaser: పెరిగి పెద్దై బాధ్యతలను మోస్తున్న పెద్దవాళ్లనైనా, యువత అయినా ఏదో ఒక సందర్భంలో చిన్నతనమే బావుందని అనుకుంటాం. అలా అనుకోవటం కూడా నిజమే! ఎలాంటి పొరపచ్చాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది… ఈ పాయింట్‌ను బేస్ చేసుకుని రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ సినిమాకు యదు వంశీ […]
Renuka Swami Murder Case Postmortem Report: చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామిపై నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి చేయడంతో తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందినట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికలో తేలింది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి, విక్టోరియా ఆస్పత్రి టీం కామాక్షిపాళయ పోలీస్ స్టేషన్లో పోస్ట్‌మార్టం పరీక్షపై మౌఖిక నివేదికను సమర్పించింది. అందులో రేణుక స్వామి మరణానికి ముఖ్య కారణం తలకు తగిలిన గాయం అని చెబుతున్నారు. రేణుకాస్వామి మృతదేహంపై […]
Cab Driver Ravi Surrenders In Renuka Swamy Murder Case: నటుడు దర్శన్ లివిన్ పార్ట్నర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన ఫోటోలు, సందేశాలు పంపినందుకు చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని బెంగళూరు తీసుకొచ్చి దర్శన్ అండ్ గాంగ్ హత్య చేశారు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 13 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా, జూన్ 13న మరో నిందితుడు రవి అలియాస్ రవిశంకర్ చిత్రదుర్గలో పోలీసుల ఎదుట […]
Darshan Son Vinish Instagram Post On His Father Arrest: రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ సమయంలో దర్శన్ గురించి శాండిల్ వుడ్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దర్శన్‌కు అభిమానులు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దర్శన్ తనయుడు వినీష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ ఘటనపై ఇప్పటిదాకా దర్శన్ తల్లి మీనా తూగుదీప, తండ్రి […]
Conditional Bail Issued to hema in Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్ […]