Double Ismart Movie Controversy: డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రిలీజ్ అయిన మార్ ముంత చోడ్ చింత సాంగ్ గురించి ఇప్పుడు పెద్ద వివాదం చెల్లరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు పెట్టింది. ఈ సినిమా యూనిట్ అందులో భాగంగానే మార్ ముంత చోడ్ చింత అనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. […]
Raj Kumar KasiReddy and Ankith Koyya Betting Mafia : సినిమా ప్రమోషన్లు విభిన్నంగా చేయాలని సినిమా యూనిట్లో తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్య యాంకర్ రోహిణి రేవు పార్టీలో అరెస్టు అయిందంటూ ఒక వీడియో విడుదల చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు. ఇప్పుడు అదే విధంగా తెలుగులో పలు సినిమాల్లో హీరోగా నటించిన అంకిత్ కొయ్య, పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన రాజ్ కుమార్ కసిరెడ్డి బెట్టింగ్ కేసులో […]
Nani’s Dasara, Hi Nanna Great Triumph With Record Nominations: నేచురల్ స్టార్ నాని వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చే మోస్ట్ బ్యాంకబుల్ స్టార్లలో ఒకరు. నాని గత రెండు సినిమాలు- దసరా, హాయ్ నాన్న సెన్సేషనల్ సక్సెస్ సాధించాయి. హై బడ్జెట్‌తో రూపొందిన దసరా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు, 2023లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. హాయ్ నాన్న కూడా కమర్షియల్ హిట్ అయ్యింది, కంటెంట్, పెర్ఫార్మెన్స్ , టెక్నికల్ గా […]
Thandel celebrated the twin wins of Sai Pallavi at the Filmfare Awards on the sets : వెరీ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి అరుదైన ఘనత సాధించారు. ఒకే ఏడాది రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 68 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో విరాట పర్వం, గార్గి చిత్రాలలో తన నటనకుగాను ఉత్తమ నటి అవార్డ్ విజేతగా నిలిచారు. దీంతో సాయి పల్లవి కెరీర్ లో గెలుచుకున్న […]
R. Narayana Murthy Responds on Illness News: పీపుల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తి అనారోగ్యం పాలైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు ఏమైందో తెలియక ఆయన అభిమానులైతే ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు […]
Priyadarshi Pulikonda Interview for Darling Movie: ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో హీరో ప్రియదర్శి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని […]
Bhavanam Releasing on August 9th: అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని […]
R Narayanamurthy Hospitalised: ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొంతకాలంగా ఆర్ నారాయణమూర్తి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడని చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతినడంతో బుధవారం ఉదయం హైదరాబాద్‌లో నిమ్స్ ఆస్పత్రిలో ఆయనని జాయిన్ చేసినట్టు సన్నిహితులు వెల్లడించారు. ఆయనకు ఏర్పడిన అనారోగ్యం ఏమిటి అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు […]
Accident In Karthi Sardar 2 Shooting Spot Prince Pictures : సర్దార్ 2 షూటింగ్ స్పాట్లో జరిగిన ప్రమాదంలో ఏలుమలై అనే స్టన్ మ్యాన్ విషాదకరంగా మరణించాడు. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ రెండవ భాగం ప్రస్తుతం రూపొందుతోంది. సర్దార్ 2 సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్టంట్ మ్యాన్ ఏలుమలై మృతి చెందాడు. […]
BRS Followers Warns Puri Jagannath over KCR Dialouge in Maar Muntha Song: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. స్వయంగా పూరి జగన్నాథ్ ఛార్మితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోగా నటించిన రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు. అయితే మొదటి […]