Bharateeyudu 2 : 20 నిమిషాలు కాదు 12 నిముషాలే!
- భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2
- భారతీయుడు 2ను 20 నిమిషాలు ట్రిమ్ చేసి రిలీజ్ చేసినట్లు ప్రచారం
- 12 నిమిషాల వరకు ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నామని యూనిట్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharateeyudu 2 trimmed by 12 minutes : 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్జె సూర్య వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందు వచ్చింది. అయితే రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం మొదలైంది సినిమా బాగుందని కొంతమంది అంటే అసలు ఏ మాత్రం బాలేదని కొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు అయితే నెగిటివ్ టాక్ బాగా ప్రేక్షకుల్లోకి వెళ్ళడంతో సినిమా కలెక్షన్స్ మీద భారీగా ఎఫెక్ట్ పడింది.
Naveen Polishetty Injury: హీరో నవీన్ పోలిశెట్టికి తీవ్ర గాయాలు.. చాలా కష్టంగా ఉందంటూ..!
Also Read
నిజానికి సినిమా రిలీజ్ చేసినప్పుడు ఈ సినిమా నిడివి మూడు గంటలుగా ఉంది. అయితే టాక్ చూసిన తర్వాత సినిమా యూనిట్ సినిమాను 20 నిమిషాలు ట్రిమ్ చేసి రిలీజ్ చేసినట్లు ప్రచారం జరిగింది కానీ అలా ఏమీ జరగలేదు. ఇప్పుడు తాజాగా సినిమా యూనిట్ సినిమాకి 12 నిమిషాల వరకు ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నామని దగ్గరలో ఉన్న థియేటర్లలో ట్రిమ్ చేసిన వర్షన్ మరోసారి చూసి ఎంజాయ్ చేయండి అంటూ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాకి మరో సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. మరో ఆరు నెలల్లో భారతీయుడు 3 సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే ప్లాన్ అయితే చేస్తున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!