Janhvi Kapoor is Not okay for Nani Says Nani Fans: దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నాని ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ చేయబోతున్నాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మరో సినిమా చేస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ […]
No Issues Between Allu Arjun and Sukumar Says Close Sources: పుష్ప 2 సినిమా షూటింగ్ గురించి పెద్ద ఎత్తున ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రూపుదిద్దుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో సినిమాని డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే సుకుమార్ […]
Tollywood movies Based on Gods are Trend now : మాములుగా సినీ పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ఇండస్ట్రీ అంతా దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహా భారతాలనే సినిమాలుగా తీశారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ నడుస్తోంది. ఆ ఇతిహాసాలకు నేటి జీవితాలను కనెక్ట్ చేస్తూ చేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దేవుడ్ని తెరపై అలా […]
‘Shivam Bhaje’: ‘Ram Ram Eeswaram’ is hypnotic: భారీ అంచనాల మధ్య ఆగస్టు 1న ప్రపంచవ్యాప్త విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రం నుండి మొదటి పాట ఈ రోజు విడుదలైంది. ‘రం రం ఈశ్వరం’ అని మొదలయ్యే ఈ శివ స్తుతి పాట లిరికల్ వీడియోని సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ద్వారా విడుదల చేశారు. Release clash : ఏమప్పా కన్నప్ప..ఏంటి […]
MAA Association Complains to DGP over Trolling: తెలంగాణ డీజీపీకి మా(మూవీ ఆర్టిస్ట్) అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ తరపున శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు డీజీపీని కలిశారు. సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మా అసోసియేషన్, నటీనటులపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కోరారు. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని డీజీపీని కలిసిన మా అసోసియేషన్ తరపున విజ్ఞప్తి […]
Huge Changes in Prabhas Lineup: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కల్కి 2898తో సూపర్ హిట్ కొట్టాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్లు దాటేసి 1100 కోట్ల కలెక్షన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక ప్రస్తుతానికి ప్రభాస్ యూరోప్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే ఇండియాకి తిరిగి రాబోతున్నాడు. ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఆయన మారుతి సినిమాకి సంబంధించి మిగిలిపోయిన షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. […]
No Update for SSMB 29 on Mahesh Babu Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి చేసిన గుంటూరు కారం సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా పూర్తిస్థాయిలో రాలేదు. కేవలం రాజమౌళికి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా కేఎల్ నారాయణ నిర్మాణంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద […]
Allu Arjun Team Member Revealed Facts behind rift of Sukumar vs Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా గురించి గత కొద్దిరోజులుగా అనేక రకాల వార్తలు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మాజీ విభేదాలు తలెత్తాయని అందుకే సుకుమార్ చెప్పినా వినకుండా అల్లు అర్జున్ గడ్డం చేయించాడని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ చేసిన పనికి […]
8 Small Movies to Release on August 2nd: తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపుగా రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసిన పెద్ద సినిమాలు వచ్చేశాయి. కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లాయి. దీంతో ఆగస్టు నెలలో చిన్న సినిమాలు ఒక్కసారిగా పోటీ పడుతున్నాయి. ఏకంగా ఆగస్టు రెండో తేదీన ఇప్పటికే అరడజను సినిమాలు రిలీజ్ అయ్యేందుకు డేట్లు అనౌన్స్ చేశాయి. అయితే అందులో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో […]
Music Shop Murthy getting Huge Response in OTT: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కూడా. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఏకంగా రెండు ఓటీటీలలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఒక పక్క అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్లో ఈ చిత్రం […]