Bunny Vasu About Allu Arjun Movie with Trivikram: అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ సన్నిహితులు, గీతా ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసు. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ గారు చెప్పిన కాన్సెప్ట్ నచ్చిందని ఆ సినిమా చేయడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారని చెప్పుకొచ్చారు. నిజానికి పుష్ప 2 ఆగస్టు నుంచి డిసెంబర్ […]
Bunny Vasu Reveals Facts Behind Allu Family Vs Mega Family: 2024 ఎన్నికలకు ముందు ఒకపక్క జనసేన, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంటే మరోపక్క వైసీపీ పోటీ చేసింది. ఈ క్రమంలో తన మామ పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా మద్దతు పలికిన అల్లు అర్జున్ తన భార్య స్నేహితురాలి భర్త తనకు స్నేహితుడే అంటూ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా నంద్యాల వెళ్లారు. […]
Bunny Vasu Reveals Issue about Allu Arjun Vs Sukumar: గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ -సుకుమార్ మధ్య వివాదం గురించి అనేక రకాల వార్తలు తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అదేమీ లేదని బన్నీ టీంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఇదే విషయం మీద బన్నీకి సన్నిహితులు, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ […]
Allu Aravind Speech At AAY Theme Song Launch Event : ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన […]
Atlee Made A 10 Minute Micro Movie For Anant Ambani And Radhika Merchant Wedding: ఇటీవల వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముఖేష్ అంబానీ. కాగా, ఈ పెళ్లిలో తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఎక్కువ కనిపించారు. ఆయన పదే పదే దర్శనమివ్వడంపై ఇప్పుడు సమాధానం దొరికింది. […]
Malaika Arora Shares A Glimpse Of Mystery Man : మలైకా మరియు అర్జున్ విడిపోతున్నారనే వార్తలు చాలా కాలంగా వస్తూనే ఉన్నాయి. అర్జున్ తన పుట్టినరోజును జూన్ 26న జరుపుకున్నా, అప్పుడు అతని ప్రియరాలు మలైకా హాజరు కాలేదు. ఆ తరువాత, వారిద్దరూ చాలాసార్లు ఒకరి మీద ఒకరికి కోపం ఉన్నట్టు వ్యంగ్యంగా ఉన్న పోస్ట్‌లను షేర్ చేశారు. దీంతో ఖచ్చితంగా వారు విడిపోయారని ప్రజలు అనుకుంటున్నారు. నిజానికి అర్జున్ కపూర్, మలైకా అరోరా […]
Two trade analysts receive legal notices by ‘Kalki 2898 AD’ team: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈ స్పీమా టిక్కెట్లు ఫుల్ స్వింగ్‌లో అమ్ముడవుతున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తాజాగా కల్కి 2898 AD […]
Krishan Kumar Daughter Tishaa Kumar Passes Away At 20 : నటుడు-నిర్మాత క్రిషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్రిషన్ కుమార్ కుమార్తె తీషా కుమార్ 20 ఏళ్ల వయసులో మరణించారు. టీ-సిరీస్ సీఈవో భూషణ్ కుమార్ బంధువు తీషా జూలై 18న తుది శ్వాస విడిచారు. ఆమె గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, తీషా క్యాన్సర్ చికిత్స జర్మనీలో కొనసాగుతోంది. తీషా తుది శ్వాస విడిచారు. రెండు […]
Friday Releases this Week: ఈ వారం 3 సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఎక్కువగా ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన డార్లింగ్ సినిమాకి బజ్ ఉంది. దానికి కారణం ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన హనుమాన్ నిర్మాతలు ఈ సినిమాను కూడా నిర్మించడమే. తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ముందు నుంచి భిన్నంగా చేసుకోచ్చారు కాబట్టి సినిమా మీద కూడా […]
100 Acres Film Studio to be Established in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఒక భారీ సినిమా స్టూడియోని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు. నిజానికి తెలుగు సినిమా షూటింగ్స్ అనగానే ముందుగా హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎందుకంటే హైదరాబాదులో చాలా సినిమాలు షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే స్టూడియోలు కూడా ఉన్నాయి. ఏపీలో విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో లాంటివి ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో సినిమాల షూటింగ్స్ కి అవి ఉపయోగపడతాయా? […]