South Films Dominate IMDb’s Most Popular Indian Movies Of 2024: ఇండియన్ మూవీ డేటా బేస్ సంస్థ సినిమాలకు సంబంధించి పలు సర్వేలు చేపడుతూ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియన్ మూవీస్ కి సంబంధించి ఎలాంటి డేటా కావాలన్నా ఐఎండీబీలో వెళ్లి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అయితే తాజాగా ఇండియాలో మోస్ట్ పాపులర్ సినిమాలు అంటూ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీబీ. 2024 సంవత్సరానికి గాను ఈ […]
Anjali Comments at Bahishkarana Sucess Meet: నటి అంజలి తాజాగా ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు […]
Nani-Samantha’s Yeto Vellipoyindi Manasu Re-release On August 2nd: నిజానికి ఆగస్టు 2వ తేదీ తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు వాటికి తోడు ఒక సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన సినిమాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా […]
Rakshith Atluri Interview for Operation Raavan Movie: పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న “ఆపరేషన్ రావణ్” ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో […]
Pawan Kalyan Anasuya Special Song News Viral: న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారిన అనసూయ తర్వాత నటిగా కూడా మారింది. ఇప్పుడు పూర్తిగా యాంకరింగ్ కి గుడ్ బాయ్ చెప్పి ఒకపక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే ప్రోగ్రాం స్టార్ మా లో ప్రసారమవుతోంది. ప్రతి శనివారం ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న […]
VD 12 Team Asks not to Share Vijay Deverakonda Leaks in Social Media: విజయ్ దేవరకొండ ప్రస్తుతానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని వీడి 12 అనే పేరుతో సంబోధిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ అంటూ విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా యూనిట్ తాజాగా ఈ […]
Raja Saab Update by Maruthi: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
SS Thaman Gives Game Changer Movie Music Update: ప్రస్తుతం మెగా అభిమానులు అందరూ గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలవలసి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని క్రిస్టమస్ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇటీవల ఈ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ అప్డేట్ ఇచ్చాడు ఈ సినిమా మ్యూజిక్ […]
S Thaman Speech At Shivam Bhaje Trailer Launch Event: ‘ఆట మొద లెట్టావా శంకరా’.. ‘నీ వెనకుండి నడిపిస్తున్న ఆ గుంటనక్క గురించి కూడా తెలుసు రా నా కొడకా’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్‌తో శివం భజే ట్రైలర్లో విశ్వరూపం చూపించాడు అశ్విన్ బాబు. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శివం భజే’ ఈ చిత్రం ఆగస్టు […]
Hyper Adhi Responds to Janasena MLC Comments: 2024 ఎన్నికల్లో జనసేన తరఫున చాలా మంది సినీ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా హైపర్ ఆది పిఠాపురం మాత్రమే కాదు రాష్ట్రంలో పలుచోట్ల జనసేన అభ్యర్థుల తరఫున, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని లేదా ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇక తాజాగా ఆ ప్రచారం […]