Sruthi Haasan Completes 15 years in Film Industry: కమల్ హాసన్ కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయమైన శృతిహాసన్ హీరోయిన్ గా మారి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన ఆమె హిందీలో వచ్చిన లక్ అనే సినిమాతో హీరోయిన్ అయింది. 2009లో రిలీజ్ అయిన సినిమా పెద్దగా ఆమెకు గుర్తింపు తీసుకురాలేద. తర్వాత తెలుగులో ఆమె అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో పరిచయం అవగా […]
Mamitha baiju: నటీనటులు ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి ఒక్క మంచి సినిమా చాలు. అలా తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ మమితా బైజు. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ ప్రేమలు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు చేసింది కానీ ఈ ప్రేమలు సినిమాతో తెలుగు తమిళ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా సైన్ చేసినట్టు తెలుస్తోంది. […]
Skanda: కొన్ని సినిమాలను ప్రేక్షకులు భాషా పరంగా ఆదరిస్తూ ఉంటారు. అయితే తెలుగులో దారుణమైన ఫలితాన్ని అందుకున్న స్కంద మాత్రం నార్త్ ఆడియన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన స్కంద సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు. సినిమాకి మిక్స్డ్ రిజల్ట్ తో పాటు రివ్యూస్ కూడా వచ్చాయి. కలెక్షన్స్ కూడా […]
Bellamkonda Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో అల్లుడు శ్రీను అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవేవీ వర్కౌట్ కాలేదు. రాక్షసుడు హిట్ అయిన తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయిన శ్రీనివాస్ అక్కడ చత్రపతి సినిమా రీమేక్ చేశాడు. అయితే ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలవడంతో మళ్లీ టాలీవుడ్ కి వచ్చేసి వరుస సినిమాలో లైన్లో పెట్టాడు. ప్రస్తుతానికి ఆయన చేస్తున్న మూడు […]
Mega Fans Request To Dil Raju: కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ 2 రిజల్ట్ తర్వాత మెగా అభిమానులందరూ టెన్షన్లో ఉన్నారు. దానికి కారణం రాంచరణ్ తర్వాతి సినిమా గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండడమే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తికాగా 10- 15 […]
Heroine Anjali: తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ఓటీటీ సంస్థ జీ 5లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. రా అండ్ రస్టిక్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తున్న విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిరీస్లో ఎమోషనల్ సన్నివేశాలు, అంజలి సహా ఇతర నటీనటలు హావ భావాలను అందరూ ప్రశంసిస్తున్నారు. అంజలి విషయానికి వస్తే, […]
Babu Mohan Sensational Comments on Kirak RP: జబర్దస్త్ లో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో ఆర్పి కూడా ఒకడు. ఒకానొక సమయంలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్పి బయటకు వచ్చే సమయానికి టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక కర్రీ పాయింట్ పెట్టుకున్న ఆర్పి ఆ తర్వాత జబర్దస్త్ గురించి అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా […]
Demonte Colony 2 Telulgu Release Trailer : తమిళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ డిమాంటీ కాలనీకి సీక్వెల్ గా రూపొందిన సినిమా డిమాంటీ కాలనీ 2. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవాని శంకర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను రాజ్ వర్మ ఎంటర్ టైన్మెంట్ మరియు శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల […]
Kalki 2898 AD Aiming RRR Collections Worldwide: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పుడు ఆసక్తికరమైన కలెక్షన్లు రాబడుతూ అనేక రికార్డులు బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమా అన్ని కేటగిరీలలో టాప్ ఫైవ్ జాబితాలో చేరిపోయింది. ముఖ్యంగా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాలు అంటే […]
Anoosha Krishna Shares her Casting Couch Experience: బెంగుళూరు నుండి హైదరాబాద్కి వచ్చి ‘పేకమేడలు’ చిత్రంలో హీరోయిన్గా నటించి తన నటనతో అందరి చేత ప్రసంసలు అందుకుంది అనూష కృష్ణ. తన మాతృ భాష కన్నడ అయినా అక్కడ ఇప్పటికే రెండు సినిమాలు చేసినా అవి విడుదల కాకపోవడంతో ఇది ఆమెకు హీరోయిన్ గా మొదటి సినిమా అని చెప్పొచ్చు. ఇక తొలి సినిమాతోనే తెలుగు నేర్చుకుని ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడిన అనూషతాజాగా ఒక ఇంటర్వూలో […]