Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ మరో రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Films Dominate IMDb’s Most Popular Indian Movies Of 2024: ఇండియన్ మూవీ డేటా బేస్ సంస్థ సినిమాలకు సంబంధించి పలు సర్వేలు చేపడుతూ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియన్ మూవీస్ కి సంబంధించి ఎలాంటి డేటా కావాలన్నా ఐఎండీబీలో వెళ్లి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అయితే తాజాగా ఇండియాలో మోస్ట్ పాపులర్ సినిమాలు అంటూ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీబీ. 2024 సంవత్సరానికి గాను ఈ లిస్టు ని రిలీజ్ చేశారు.
Bahishkarana: అతనితో పని చేయడం కిక్కిస్తుంది.. అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ఆరు నెలలు పూర్తికాగా ఏడో నెల ఆఖరికి వచ్చేసింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు లిస్టులో కల్కి మొదటి స్థానాన్ని సంపాదించగా మంజుమ్మాల్ బాయ్స్ రెండో స్థానాన్ని సంపాదించింది. హిందీ ఫైటర్ సినిమా మూడవ స్థానం, తెలుగు హనుమాన్ సినిమా 4వ స్థానం సంపాదించింది. అలాగే బాలీవుడ్ నుంచి వచ్చిన సైతాన్ 5వ స్థానం లాపాటా లేడీస్ ఆరో స్థానం ఆర్టికల్ 370 ఏడవ స్థానం, ప్రేమలు 8వ స్థానం సంపాదించింది. అలాగే ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం తొమ్మిదవ స్థానం సంపాదించగా బాలీవుడ్ లో వచ్చిన ముంజ్యా అనే సినిమా పదవ స్థానం సంపాదించింది.
- Tags
- Aavesham
- IMDb
- Kalki 2898 AD
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!