Chiranjeevi with Ram Charan and Klinkara at Hyde Park London: మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ ఉంటారని విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజ, కోడలు ఉపాసన కొణిదల అలాగే మనవరాలు క్లీన్ కార కొణిదలతో కలిసి లండన్ లో వెకేషన్ ఎంజాయ్ […]
Anasuya Comments on Vijay Deverakonda Issue: అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి సంపత్ నంది కధ అందించారు. ఈ సినిమాకి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. బుధవారం నాడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించగా ఈ కార్యక్రమంలో అనసూయకు విజయ్ దేవరకొండతో ఉన్న […]
Mahesh – Rajamouli film Regular Shoot to Commence in Germany: గుంటూరు కారం సినిమాతో ఓ మాదిరి రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన అధికారికి ప్రకటన లేదు. కానీ మహేష్ బాబు చేయబోతున్న సినిమా మాత్రం రాజమౌళిదే అని దాదాపు టాలీవుడ్ అంతా క్లారిటీగా ఉంది. మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ […]
Sundeep Kishan Says No More Tamil Movies here after: చోటా కె నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ ప్రస్థానం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్నేహ గీతం అనే సినిమాతో హీరోగా మారిన ఆయన మొట్టమొదటి హిట్ అందుకుంది మాత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతోనే. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన తమిళంలో కూడా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 9 సినిమాలు […]
Indra Re Release : ఇంద్ర సినిమా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. అప్పుట్లో రిలీజ్ అయిన ఇంద్ర సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతోంది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కూడా రాబోతోంది. అలాగే ఇంద్ర రిలీజ్ అయి నేటికి 22 ఏళ్ళు […]
Movie Artist Association Terminates 18 More Youtube Channels: మూవీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియా ట్రోలింగ్ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్న సంఘటన తెలిసిందే. అందులో భాగంగానే ఈ మధ్యనే ఐదు యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు తీసుకున్నారు. ఐదు చానల్స్ ని పూర్తిగా తొలగించారు. ఇక ఇప్పుడు మరొక 18 చానల్స్ ని తొలగిస్తూ మూవీ ఆర్టిస్ట్ […]
Sundeep Kishan about his Plans to Establish Canteens for food: తాను నెలకు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఫ్రీగా పంచి పెడుతున్నట్లు హీరో సందీప్ కిషన్ వెల్లడించారు. ధనుష్ హీరోగా ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న రాయన్ అనే సినిమాలో సందీప్ కిషన్ ధనుష్ తమ్ముడి పాత్రలో నటించాడు. జూలై 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఇటీవల వివాహ భోజనంబు […]
Purushothamudu Movie Producer Ramesh Comments: రాజ్ తరుణ్ హీరోగా హాసిని హీరోయిన్గా పురుషోత్తముడు అనే సినిమా తెరకెక్కింది. నిజానికి జూన్ నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో ఆగస్టు నెలకు వాయిదా పడింది. అయితే ఆగస్టు నెల మొత్తం సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ కి రెడీ అవ్వడంతో జూలై 26వ తేదీన సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రామ్ భీమన దర్శకత్వంలో రమేష్ తేజావత్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. […]
Prisha Singh Comments on Her Wildlife Photography: అల్లు శిరీష్ కథానాయకుడిగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బడ్డీ’ సినిమాతో ప్రిషా సింగ్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ నా ఫొటోలను చూసి ఆడిషన్‌కు పిలిచారు, సెలక్ట్ అయ్యా అని చెప్పుకొచ్చింది. అయితే సెలెక్ట్ అయ్యాక పాత్రలోని వేరియేషన్స్ చూసి నేను చేయగలనా! అని కూడా ఆలోచించా,కానీ హ్యాపీగా చేసేశానని అన్నారు. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ […]
Bandi Saroj Kumar Parakaramam Releasing on August 22nd: బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూవీ […]