Iman Esmail to Romance with Prabhas in Hanu Raghavapudi Film: సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అదే సమయంలో, ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాకు సంబంధించిన సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. కల్కి తర్వాత మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే హారర్ కామెడీ చిత్రంలో ప్రభాస్ […]
Ali Reza Ram NRI Releasing on July 26: బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా హీరోగా, సీతా నారాయణన్ కథానాయికగా నటించిన చిత్రం ‘రామ్ ఎన్ఆర్ఐ’. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనే టాగ్ లైన్ తో ఈ సినిమాను ఎన్.లక్ష్మీ నందా డైరెక్ట్ చేశారు. మువ్వా క్రియేషన్స్ పతాకంపై మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల చేయబోతున్న క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. […]
Deadpool & Wolverine Official Telugu Trailer: మార్వెల్ మూవీ యూనీవర్స్ లో మరో కొత్త సినిమా ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. డెడ్ పూల్ మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ ఈ జూలై 26న విడుదలవ్వనుంది. ఈ సినిమాలో సూపర్ హీరో డెడ్ పుల్ తో పాటు మిలీనియమ్ సూపర్ హీరో ఎక్స్ మెన్ లో మోస్ట్ ఫెవరేట్ వాల్వరిన్ కూడా సిల్వర్ స్రీన్ పై ఫైట్లు […]
Ram NRI Tellavaare Velugullona Song Released: ఫీల్ గుడ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘రామ్ ఎన్ఆర్ఐ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ‘పవర్ ఆఫ్ రిలేషన్ షిప్’ అనేది ఈ టాగ్ లైన్. బిగ్‌బాస్ ఫేమ్ అలీ రజా హీరోగా, సీతా నారాయణన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్ పతాకంపై మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తెల్లవారే వెలుగుల్లోనా అనే తొలి […]
Pranayagodari First Glimpse Released : రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎటువంటి పాత్రనైనా చాలా అవలీలగా పోషించి, ప్రేక్షకులను మెప్పించే డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ […]
Kannada Tv Serial Director Vinod Dondale Dies By Suicide: కన్నడ బుల్లితెర, సినీ రంగాలు ఒకదాని తర్వాత ఒకటి షాక్‌లను ఎదుర్కొంటున్నాయి. పలువురు నటులు, నటీమణుల మరణాలు, వివాదాలు, విడాకులతో కొట్టుమిట్టాడుతున్న కన్నడ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీకి ఒక సీరౌల్ దర్శకుడి ఆత్మహత్య మరో షాక్ ఇచ్చింది. కలర్స్ కన్నడ ఛానెల్లో ప్రసారమవుతున్న ‘కరిమణి’ సీరియల్ దర్శకుడు వినోద్ ధోండాలే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరబావిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. […]
Actor Rakshit Shetty moves Sessions Court : నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టి అరెస్ట్ ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం రక్షిత్ శెట్టి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. CrPC 438 కింద ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తును CCH 61 కోర్టు స్వీకరించింది. తదుపరి విచారణను జూలై 24కి వాయిదా వేసింది. రక్షిత్ శెట్టి దరఖాస్తుపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి సమయం కోరగా, ప్రభుత్వ పిపి కోర్టుకు సమయం ఇచ్చింది. ఈ […]
Anna Konidela gets Second Masters Degree at Singapore: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. శ్రీమతి అనాకి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ […]
Samantha ropes in Tumbbad Director Web Series starring Aditya Roy Chopra by Raj DK: అనారోగ్య కారణాలతో సమంత బాధ పడిన సంగతి తెలిసిందే. తన అనారోగ్య కారణాలతో సినిమాలు వాయిదా పడ కూడదని కష్టపడి సినిమాలను పూర్తి చేసిన సమంత.. కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితిలో తాను మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యానని ఇటీవల ప్రకటించింది సమంత. ఆమె తదుపరి హిందీ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది. ది […]
Adivi Sesh’s Surprise Gesture for Girl Battling Cancer : హీరో అడివి శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటారు. మంచి మనసుతో స్పందించడంలో ఎప్పుడూ ముందుండే శేష్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ చిన్ని అభిమాని గురించి తెలుసుకున్న శేష్, త్వరగా ఆమె, కుటుంబ సభ్యులని సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు […]