Charu Haasan Hospitalised : కమల్ హాసన్ అన్నయ్య చారు హాసన్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో నటించారు. కమల్ హాసన్‌కి మధ్య 23 ఏళ్ల వయోభేదం ఉంది. కన్నడ చిత్రం తబరణ కథేలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా చారు హాసన్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 93 ఏళ్లు. చారు హాసన్ ఈ వయసులో కూడా విజయ్ శ్రీ దర్శకత్వంలో హర అనే సినిమాలో […]
Vanitha Vijayakumar 4th Marriage News: తెలుగు, తమిళ చిత్రసీమల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వనితా విజయ్ కుమార్ 43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి సిద్ధమైంది. ఏంటి నిజమేనా? అనుకుంటున్నారా? అవును నిజమే. వనిత విజయ్ కుమార్ ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్, దివంగత తమిళ నటి మంజుల ముద్దుల కూతురు. ఇళయ దళపతి విజయ్ నటించిన ‘చంద్రలేఖ’ సినిమాతో హీరోయిన్ గా మారి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వనిత ఆ తర్వాత […]
Raale Puvve Song From Average Student Nani Released: మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా మారిన పవన్ కుమార్ కొత్తూరి ఇప్పుడు హీరోగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. రెండో ప్రాజెక్టుతో ఆయన హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 2న థియేటర్లోకి రానుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించిన […]
Viraaji Director Aadhyanth Harsha Interview: మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన “విరాజి” ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ మీడియాతో పంచుకున్నాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. బయోటెక్నాలజీలో బీటెక్ చేసి ఫారిన్ వెళ్లి బయోటెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్ డీ ఇన్ న్యూరో సైన్స్ చేశా. అక్కడే ఫిల్మ్ […]
Average Student Nani Teaser Released: మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పవన్ కుమార్ తన రెండో సినిమా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సంగతి తెలిసిందే. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 2న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి […]
Charmi Kaur unfollowed Raviteja and Harish Shankar: టాలీవుడ్ లో కొన్ని షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 15వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది డిసెంబర్ కి వాయిదా పడడంతో ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ సినిమాని ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి […]
Payal Radhakrishna Hot Photoshoot Setting internet on Fire: అదేంటి పాయల్ పాప ఇప్పుడు గ్లామర్ ఒలకబోయడం ఏమిటి? అందులో వింత ఏముంది? అనుకుంటున్నారా. మీరు అనుకునే పాయల్ వేరు ఇప్పుడు మనం చూస్తే పాయల్ వేరు. పాయల్ రాధాకృష్ణ కన్నడ సినీ పరిశ్రమలో నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. 2019లో భిన్న అనే సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె ఆ తర్వాత సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. నిజానికి […]
Raj Tarun Called Director after Purushottamudu getting Positive Reports: రాజ్ తరుణ్ హీరోగా నటించిన కొత్త సినిమా “పురుషోత్తముడు”. రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందించారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా నిన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ […]
Padma Shri Awardee Dr.Sunitha Krishnan ‘I Am What I Am’ Book Launch: ప్రముఖ సంఘసేవకురాలు, ప్రజ్వల సేవాసంస్థ నిర్వాహకురాలు డా. సునీతా కృష్ణన్ రాసిన ‘I am what I am’ పుస్తకాన్ని తెలంగాణ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. బేగంపేటలోని పార్క్ గ్రీన్ హోటల్లో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ సభకు మంత్రి సీతక్క, అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘హ్యూమన్ […]
Sidhu Jonnalagadda Cameo on Raviteja New Movie: సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే ఒక వార్త తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే డీజే టిల్లు సినిమాతో హిట్ కొట్టి మరో హిట్టు కొట్టిన సిద్దు జొన్నలగడ్డ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కు సన్నిహితంగా మెలుగుతాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో అతిథి […]