Hasini Sudhir Interview for Purushottamudu Movie: రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు. […]
Emaindho Manase Song from Average Student Nani Released: మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కుమార్ కొత్తూరి తన రెండో సినిమా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 2న విడుదల కాబోతోన్న ఈ సినిమా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో […]
Operation Raavan Director Intresting Comments at Pre Release Event: పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ […]
Sekhar Master Interesting comments on Song with NTR in Devara: ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి చేసిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడం మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ కాంబినేషన్ మీద మామూలుగానే అంచనాలు గట్టిగా ఉన్నాయి. దానికి తోడు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత […]
‘Reppal Dappul’ from ‘Mr Bachchan’ seems to be a mass Chartbuster: మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాని అనూహ్యంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్న నేపద్యంలో ప్రమోషన్స్ వేగం పెంచింది. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ […]
Tamannaah Bhatia’s stunning red corset saree with modern drape Setting Internet on Fire: బాంబే భామ అయినా తమన్నా తెలుగు, తమిళ సినిమాలలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ సినిమా అవకాశాలు తగ్గడంతో స్పెషల్ సాంగ్స్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు అవే స్పెషల్ సాంగ్స్ అవకాశాలు ఆమెకు బాలీవుడ్ లో కూడా వస్తున్నాయి. అందులో భాగంగానే స్త్రీ 2 అనే సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేసింది. […]
Bhagyashri Borse hints at being part Vijay Deverakonda- Gowtam Tinnanuri Film: విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమా చేస్తున్నాడు. చివరిగా పరశురామ్ దర్శకత్వంలో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ ఆ సినిమాతో అనుకున్న విజయాన్ని అయితే సాధించలేకపోయాడు. ప్రస్తుతానికి విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ్రీలంకలో జరుగుతుండగా విజయ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. […]
Bobby Deol joins the cast of Jr NTR’s Devara Part 1 as villain : ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా ఆ హీరోకి డిజాస్టర్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి […]
Rashmika Mandanna Intresting Comments on Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రష్మిక మందన బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా గీతగోవిందం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత రష్మిక తనకు జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడంతో అప్పటి నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా రకరకాల […]
Balakrishna will begin two new films after NBK 109: నందమూరి బాలకృష్ణ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక ఒక రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హిందూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఇక ఎన్నికలు పూర్తి కావడంతో ఆయన తన ఫోకస్ అంతా సినిమాల మీదకు షిఫ్ట్ చేశాడు. అందుకే ఒకపక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నా […]