Media and Entertainment Skills Council Training: నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) ఆర్థిక సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) ప్రమోట్ చేస్తున్న మీడియా & ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ బజార్తో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే సినిమా ఫీల్డ్లో అసిస్టెంట్లకు శిక్షణను అందిస్తోంది. సినిమా పరిశ్రమ చాలావరకు అసంఘటితంగా ఉండడంతో అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ కెమెరాపర్సన్లు, అసిస్టెంట్ ఎడిటర్లు వంటి వారు తగిన గుర్తింపు […]
Raj Tarun – Malvi to Appear Before Media for Tiragabadarasaami: గత కొంతకాలంగా రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరొక హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే లావణ్య తనను ఇబ్బంది పెడుతోంది అంటూ రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి అనే సినిమా చేసిన మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. […]
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఈ సినిమాని సీక్వెల్ గా తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా ఈ సినిమాని చార్మి నిర్మించారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ వేగం పెంచారు. కొన్ని సాంగ్స్ రిలీజ్ చేస్తే అవన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. […]
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించి కొంత కాలం అవుతోంది. అయినా ఈ అవార్డుల గురించి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ తాజాగా రేవంత్ రెడ్డి ఒక సభలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీద గుర్రుగా ఉన్నారంటూ పలు వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. […]
Kaalam Raasina Kathalu to Release on August 29th: ఈ మధ్య రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో ఆసక్తికరమైన చిత్రం కాలం రాసిన కథలు ను నిర్మించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ని హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం, శివాజీ […]
Sangeeth Prathap Injured in accident: ‘బ్రోమాన్స్’ సినిమా షూటింగ్లో భాగంగా గత శనివారం ఉదయం కొచ్చి ఎంజీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో నటులు రోమాంచం ఫేమ్ అర్జున్ అశోకన్, ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ గాయపడ్డారు. సినిమాలో ఛేజ్ సీన్ షూట్ చేస్తుండగా మితిమీరిన వేగంతో వచ్చిన కారు మరో కారును ఢీకొని బోల్తా పడింది. వాహనంలో ఉన్న అర్జున్, సంగీత్లకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సంగీత్ మెడకు గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స […]
Shivam Bhaje Producer Maheshwara Reddy Nooli Interview: గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ సినిమా ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ అంచనాలను పెంచేసింది. తాజాగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన […]
Nandamuri Kalyan Ram NKR 21 Intense Climax Shoot With 1000 Artists Completed: హీరో నందమూరి కళ్యాణ్ రామ్ #NKR 21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయినట్టు టీం వెల్లడించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ క్రుషియల్ పార్ట్ హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ముప్పై రోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన డ్రమెటిక్, లీనమయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్స్ భారీగా ఇన్వెస్ట్ చేశారు. […]
Vijay Deverakonda Mother Cameo in Dear Comrade: విజయ్ దేవరకొండ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. ఆ సంగతి అలా ఉంచితే ఒక ఆసక్తికరమైన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా […]
ED Raids on Ravinder Chandrasekar: రవీందర్ చంద్రశేఖర్ తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్. రవీందర్ చంద్రశేఖర్ తన సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ ద్వారా కవిన్ నటించిన లిఫ్ట్తో సహా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే రవీందర్ చంద్రశేఖర్ 2022 లో సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి అయినా రవీందర్ చంద్రశేఖర్ బాడీ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. పెళ్లయ్యాక కూడా […]