Lavanya: గత కొంతకాలంగా రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతం వీడి హీరోగా నటించిన తిరగబడరా సామి అనే సినిమా ప్రెస్ మీట్ కి హాజరయ్యాడు. లావణ్య కేసు పెట్టిన ఈ సినిమా హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా ఇదే ప్రెస్ మీట్ కి హాజరైంది అయితే రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ కి హాజరవుతున్న విషయం […]
Payal Rajput thriller movie rakshana: సెన్సేషనల్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో, ప్రణదీప్ ఠాకూర్ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్ జూన్ 7న బాక్సాఫీసు ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు సిద్ధమై ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ ఓటీటీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా పాయల్ రాజ్పుత్ “లేడి సింగం” […]
Malvi: కొంత కాలంగా రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరొక హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే లావణ్య తనను ఇబ్బంది పెడుతోంది అంటూ రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి అనే సినిమా చేసిన మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరొకపక్క రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే లావణ్య […]
Raj Tarun: హీరో రాజ్ తరుణ్ లావణ్య అంశం గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనను ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ప్రేమలో పడి తనను మోసం చేస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్ మీద లావణ్య పోలీసు కేసు నమోదు చేసింది. ఆ తరువాత మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఇద్దరూ వేర్వేరుగా లావణ్య మీద కేసులు నమోదు చేశారు. ఇక ఈ వివాదం మొదలైన తరువాత […]
Tollywood Producer: తెలుగులో పలు సినిమాలు నిర్మించి వివాదాస్పద నిర్మాతగా పేరు తెచ్చుకున్న బషీద్ అనే నిర్మాత అనూహ్యంగా ఒక బ్యాంకు ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. బషీద్ తెర వెనుక నుంచి వేసిన స్కెచ్ కి ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు పావులుగా మారారు. బషీద్ స్కెచ్ నమ్మి సొంత సంస్థకు 40 కోట్ల రూపాయల మేర కన్నం వేసినట్లు పోలీసులు తేల్చారు తెలంగాణలోని శంషాబాద్ తాలూకా ఇండస్ ఇండ్ బ్యాంకులో 40 కోట్ల రూపాయల డబ్బు […]
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున మంచు విష్ణు టీం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని టెర్మినేట్ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముందుగా ఐదు చానల్స్, ఆ తర్వాత 18 చానల్స్ ని టెర్మినేట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే రెండో సారి తొలగించబడిన 18 చానల్స్ లో ఒకటే నడిపే చంద్రహాస్ అనే వ్యక్తి ఇప్పుడు మంచు విష్ణుకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఒక వీడియో […]
Renu Desai Shocking Comments on Second Marriage: హీరోయిన్గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత కొన్నాళ్లకు హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరు సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు జన్మను కూడా ఇచ్చారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు. ఇక తర్వాత రేణు దేశాయ్ పిల్లలతో పాటు పూణే హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తుంది. కొన్నాళ్లపాటు పూణేలో ఉంటుంటే […]
Dil Raju is Busy with Game Changer Meetings: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు. అభిరుచి కలిగిన సినిమాలు నిర్మిస్తాడు అనే పేరున్న ఆయన కమర్షియల్ హిట్లు కొట్టి సక్సెస్ఫుల్ నిర్మాతలలో ఒకరిగా నిలిచాడు. అయితే ఇప్పుడు అసల సంగతి ఏమిటంటే ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా గేమ్ […]
People Media Factory Lineup Seems intresting: వేగంగా 100 సినిమాలు చేయాలనే టార్గెట్ తో సినీ రంగంలోకి దిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఒక పక్క హై-బడ్జెట్ ఎంటర్టైనర్లు చేస్తూనే మరోపక్క కంటెంట్-బేస్డ్ చిత్రాలకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారింది. విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ తన టేస్ట్కు తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ […]
Rashmika Mandanna to appear as Special Guest Judge on aha Telugu Indian Idol 3: ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3లో స్పెషల్ న్యాయనిర్ణేతగా కనిపించనున్నారు. ఈ సీజన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ మరియు 17వ ఎపిసోడ్లు ప్రత్యేకంగా ఆహా OTT ప్లాట్ఫారమ్లో ఈ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్నాయి. రష్మిక మందన్న పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. […]