Ruhani Sharma to Romance with Allari Naresh: ఒక్కోసారి హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా వాళ్లకు కాలం కలిసి రాక హిట్లు ఏ మాత్రం పడకుండా ఉంటాయి. తెలుగులో అందానికి కొదవలేదు కానీ మంచి హిట్ ట్రాక్ రికార్డు ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ. ఈ క్రమంలో బిజీగా ఉన్న హీరోయిన్ల వెంట దర్శక నిర్మాతలు పడుతున్నారు కానీ టాలెంట్ ఉండి పక్కన కూర్చున్న హీరోయిన్లను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.. అయితే గత కొంతకాలంగా […]
Sundeep Kishan Performance getting Huge Appreciation in Raayan: ధనుష్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే రాయన్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిన్న రిలీజ్ చేశారు. నిజానికి తమిళ ఆడియన్స్ ఇతర భాషల నటీనటులు లేదా టెక్నీషియన్ల వర్క్ ని మెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా రేర్ గా మాత్రమే ఇతర భాషల నటీనటుల టాలెంట్ ని గుర్తించి వారి మీద ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అందుకే […]
Sai Dharam Tej Mehreen Pirzada Marriage Rumours: సినీ పరిశ్రమలో పుకార్లు ఎందుకు పుట్టుకొస్తాయో తెలియదు కానీ ఒక్కోసారి అవి నిజం అని అనిపించేలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో సాయిధరమ్ తేజ్ మెహరీన్ డేటింగ్ లో ఉన్నారని వార్తలు మొదలయ్యాయి. వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి జవాన్ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు వాళ్ళు డేటింగ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ అవి […]
Nandamuri Mokshagna Intresting Tweet on Prashanth Varma: నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల కలలు అన్నీ నిజమయి త్వరలోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. మొదటి సినిమా ప్రశాంత్ వర్మతో ఫిక్స్ అవడం ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి బయటకు వస్తున్న లీక్స్ అయితే అల్టిమేట్ గా అనిపిస్తున్నాయి. తాజాగా నందమూరి మోక్షజ్ఞ తేజ అఫీషియల్ అనే ఒక […]
Rape and Cheating Case Filed on Aman Singh: హైదరాబాద్ కు చెందిన నటుడు అమన్ సింగ్ పై రేప్ కేసుతో పాటు చీటింగ్ కేసు నమోదు అయింది. హైదరాబాదు బేగంపేట ప్రాంతానికి చెందిన ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిమ్ లో పరిచయమైన తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుసార్లు అత్యాచారం చేసినట్లుగా సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి […]
TG Vishwa Prasad Counter to Film Journalist: తెలుగు సినీ వార్తలు కవర్ చేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ గురించి చేసిన ట్వీట్ పెద్ద చర్చకి దారి తీసింది.. ఈ విషయం మీద ముందుగా మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. దయచేసి ఇప్పుడున్న వాతావరణాన్ని చెడగొట్టవద్దు అంటూ ముందు హరీష్ శంకర్ ట్విట్ చేశారు. ఆ తర్వాత అది పెద్ద చర్చకే దారితీసింది. […]
Veeranjaneyulu Vihara Yatra Teaser Launched: డా. నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాపినీడు. బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీం కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవిత్ర […]
Shyamala Devi Interesting Comments on Prabhas Marriage Shopping: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ప్రభాస్. ఆయన పెళ్లి గురించి కూడా ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఆయన పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32 లో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరివరం శారీస్ […]
Official Statement from 24 Frames Factory Regarding Youtube Strikes Issue: మంచు విష్ణు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని పూర్తిగా తొలగిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే నటీనటుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బందికరమైన కంటెంట్‌తో ట్రోల్ చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ ని నిర్మూలించే ప్రయత్నం చేస్తామని హెచ్చరించింది అయితే తాజాగా 24 ఎఫ్ ఎఫ్ అఫీషియల్ అనే ఒక యూట్యూబ్ […]
Pavala Shyamala About Sai Dharam Tej : మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్న అంశం తెరమీదకు వచ్చింది. సుప్రీమ్ హీరో తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకు ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు సాయి ధరమ్ తేజ్. […]