Devara Third Single Update: జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజమౌళితో ఆర్ఆర్ఆర్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంది. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమా మీద ఉన్న అంచనాలను అంతకంతకు పెంచేస్తున్నాయి. […]
Rhea Chakraborty friends dined and drank with her parents: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అనంతరం డ్రగ్స్ కేసుకు సంబంధించి అతని ప్రియురాలు రియా చక్రవర్తి 2020లో వార్తల్లో నిలిచింది. రియా డ్రగ్స్ కేసులో 28 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రియా చక్రవర్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఈ బ్యాడ్ ఫేజ్ ను […]
Bigg Boss Telugu 8 Contestants Rumoured Salary: ఇప్పటికే బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఎనిమిదవ సీజన్ నిన్న నాగార్జున హోస్టుగా ప్రారంభమైంది. ఇక ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు పెద్దగా నోటెడ్ కాదనే కంప్లైంట్ వినిపిస్తోంది. చాలా తక్కువ మంది మాత్రమే మీడియాలో సోషల్ మీడియాలో నోటెడ్ కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే ఈ కంటెస్టెంట్లకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? వారానికి ఎంత పే చేస్తున్నారు? అనే వివరాలు ఎప్పటిలాగే లీకయ్యాయి. […]
Nani Odela 2 Alert Note for Leaks: నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని నాని ఓదెల 2 అని సంబోధిస్తున్నారు. ఈ సినిమాని కూడా దసరా సినిమాని నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా ఈ […]
అదేంటి ప్రభాస్ ఫ్రెండ్ ఇప్పుడు హీరోగా పరిచయం కావడం ఏంటి? అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. అయితే అది రియల్ ఫ్రెండ్ కాదు, రీల్ ఫ్రెండ్. ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వెండితెరకు పరిచయమైన హను కోట్ల. ఆ సినిమాలో మూగ పాత్రలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉద్యోగరీత్యా బి.ఎ యాక్టింగ్, ఎం.ఎ. మీడియా డైరెక్షన్ కోర్సుల్లో విద్యార్థులకు […]
Samarasimha Reddy Indra Crossover Movie on Cards: నందమూరి బాలకృష్ణ నటుడిగా మారి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ఒక అరుదైన ఘట్టం కావడంతో తెలుగు సినీ పరిశ్రమ అంతా కలిసి ఒక భారీ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిధుల్లో ఒకరిగా హాజరైన చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేడుక సందర్భంగా బాలకృష్ణను పొగుడుతూ తాను చేసిన ఇంద్ర సినిమాకి కూడా సమరసింహారెడ్డి ఒకరకంగా ఇన్స్పిరేషన్ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. […]
Raj Tarun Indirectly Responded on Lavanya Issue : చాలా కాలం నుంచి సాగుతున్న లావణ్య వ్యవహారం గురించి పరోక్షంగా స్పందించాడు రాజ్ తరుణ్. వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, న్యాయస్థానం ఎదుట తాను నిరూపించుకుంటానని ఆయన ఓ పాడ్కాస్ట్లో చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి పరోక్షంగా మాట్లాడుతూ మీడియా ముందుకువచ్చి మాట్లాడటం తనకు నచ్చదన్నారు. ‘‘నిజం ఏంటనేది నాకు తెలుసు, వంద రకాల సాక్ష్యాధారాలు తీసుకువచ్చి ముందుపెట్టినా.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. నా […]
Huge Rain Effect on Saripodhaa Sanivaaram Footfalls: నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. భిన్నమైన సినిమాలు చేస్తాడు అనే పేరు ఉన్న వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించాడు. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే […]
Bala Krishna’s 50 years golden jubliee celebrations : నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు అంటూ హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరిపారు. మెగాస్టార్ చిరంజీవి సహా శివ రాజ్ కుమార్, వెంకటేష్ సహా ఎంతో మంది కుర్ర హీరోలు హాజరైన ఈ వేడుక చాలా ఘనంగా జరిగింది. వేదిక మొత్తం అతిథులతో నిండిపోతే ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ తో […]
Parachuri Brothers Grand Son Sudarshan Debuting with Mr.Celebrity Movie: సినీ పరిశ్రమలో స్టార్ల వారసులు కూడా ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. ఒకప్పుడు కేవలం హీరోల వారసులు మాత్రమే హీరోలు అయ్యేవారు. కానీ మారిన ట్రెండ్ కి తగ్గట్టు హీరోల వారసులు మాత్రమే కాదు దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా మారడం, స్టార్లుగా ఎదుగుతున్న దాఖలాలు ఎక్కువ అయ్యాయి. అయితే హీరోల వారసులు దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా మారడం ఓకే కానీ రచయితల వారసులు […]