One More Complaint on Harsha Sai: హర్ష సాయి కేసు మరో మలుపు తిరిగింది. హర్ష సాయి పై మరోసారి ఫిర్యాదు చేసింది అతని బాధితురాలు. నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన హర్ష సాయి బాధితురాలు, తన అడ్వకేట్ తో కలిసి హర్ష సాయి టార్చర్ చేస్తున్నాడని మరోసారి ఫిర్యాదు చేసింది. తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉండగా పోలీసులు నాలుగు […]
Special Focus On Harsha Sai, Jani Master And Raj Tarun : కింద మీద పడి ఫేమస్ అయిన వాళ్ళు అడ్డంగా బుక్ అవుతున్నారా? ఎలాగోలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా? పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆడుకుని వాడుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. రాజ్ తరుణ్ జానీ మాస్టర్ హర్ష సాయి అదే చేశారా? మొన్న హీరో రాజ్ తరుణ్, నిన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఈరోజు […]
Kali Movie Trailer: యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “కలి” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు […]
Bigg Boss 8 Accident: బిగ్ బాస్ 8 హౌస్ లో ప్రమాదం జరిగింది. అదేంటి అని కంగారు పడకండి, అది మన తెలుగు బిగ్ బాస్ హౌస్ కాదు. తమిళ బిగ్ బాస్ హౌస్ లో. చెంబరంబాక్కం పక్కనే ఉన్న ఈవీపీ ఫిల్మ్ సిటీలో బిగ్ బాస్ సీజన్ 8 కోసం గ్రాండ్ సెట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. బిగ్ బాస్ తో పాటు పలు సీరియల్స్, సినిమాలు, రియాల్టీ షోలు మొదలైన వాటి […]
Satyam Sundaram Movie Director Prem Kumar Interview: హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా […]
“Vettaiyan-The Hunter” prevue Telugu version: సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’.టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘వేట్టయన్- ద హంటర్’ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ వీడియోను విడుదల చేసింది. ఇంతకీ ఈ ప్రివ్యూ వీడియోలో ఏముందనే వివరాల్లోకి వెళితే.. పోలీస్ డిపార్ట్మెంట్లోని […]
Idavala Babu Arrested Released on Anticipatory Bail : అత్యాచారం ఆరోపణల కేసులో మలయాళ నటుడు ఇడవేల బాబును సిట్ బృందం అరెస్టు చేసింది. ఓ మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్లో ఇడవేల బాబుపై అత్యాచారం కేసు నమోదు చేశారు. బాబు అమ్మ(మలయాళ నటీనటుల సంఘం) ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో సభ్యత్వం కోసం కలూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లానని, అప్పుడు […]
Koratala Siva Comments on Movie with Allu Arjun: అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా అయిన తర్వాత సినిమా గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. అయితే ఆ పోస్టర్ లో పోలినట్లుగా సముద్రం, పడవల నేపథ్యంలో దేవర సినిమా కూడా తెరకెక్కుతూ ఉండడంతో అల్లు అర్జున్ సినిమానే ఎన్టీఆర్ తో చేస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా విషయం మీద కొరటాల శివ […]
Koratala Siva Comments on Sentiments: తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు అంటున్నారు కొరటాల శివ. అదేంటి అనుకుంటున్నారా? మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’. అందుకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దేవర ట్రెండ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఈ నేపథ్యంలో దేవర […]
Manchu Vishnu Releases The Deal Movie Song: ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమై ఆ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించిన హను కోట్ల “నటుడిగా, దర్శకుడిగా ” తెరకెక్కిన “ది డీల్ ” సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. H. పద్మా రమాకాంత రావు, రామకృష్ణ కొళివి నిర్మాణ సారథ్యంలో సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో ఈ సినిమా తెరకెక్కుతోడి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన “ఏమయ్యిందో ఏమయ్యిందో” పాటను ప్రముఖ హీరో […]