YouTuber Harsha Sai Phone Call Leaked Audio: తెలుగులో స్టార్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను పెళ్లి పేరుతో నమ్మించి రెండు కోట్ల రూపాయల మేర మోసం చేశాడంటూ గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ లో కనిపించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి తాను స్పృహ తప్పాక తన న్యూడ్ వీడియోలు తీసుకుని వాటిని చూపించి ఇప్పుడు […]
Prakash Raj Again Targets Pawan Kalyan on Tirumala laddu Issue: తిరుమల లడ్డు వివాదం మీద ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడి చర్చలు సాగుతున్నాయి. ఒకపక్క పొలిటికల్ లీడర్లు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పవన్ ఫైర్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ తాను […]
Police to Take Jani Master into Custody: జానీ మాస్టర్ పొస్కో కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తనను మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు అంటూ ఆయన వద్ద పనిచేసే ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ రేప్ కేసు కావడంతో ఆయన్ను గోవాలో పరారీలో ఉండగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక […]
KTR Comments on Devara Pre-release Event:’దేవర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా నిర్ణయించింది. అయితే, ఈ ఇండోర్ ఈవెంట్‌కు అభిమానులు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా రావడంతో గందరగోళం ఏర్పడింది. అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్లోకి దూసుకురావడంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. తాజాగా జూ ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కేటీఆర్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని అధికార […]
Rape Case on YouTuber Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పీఎస్ లో రేప్ కేసు నమోదు అయింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ మీద కుడా సదరు యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తన వద్ద రెండు కోట్లు […]
Actor Jayam Ravi Complaint On Her Wife Aarthi: తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు నటుడు జయం రవి ప్రకటించారన్న సంగతి తెలిసిందే . అయితే ఈ విషయంలో ఆర్తి తనకు సంబంధం లేకుండానే జయం రవి ప్రకటించారని వెల్లడించింది. ఈ విడాకుల గురించి జయం రవి ప్రకటించినప్పుడు, ఇద్దరూ పరస్పరం చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకుంటారని చాలా మంది అనుకున్నారు. అయితే ముఖ్యంగా వీరి విడాకులకు గాయని కెనిషా ఫ్రాన్సిస్ కారణం అనే […]
ఒకప్పుడు తమిళ, మలయాళ చిత్రాల్లో హాటెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నటి కనక ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై మాల్లో ఓ అభిమాని తీసిన ఫోటోలలో ఉన్నది కనక ఏనా అని అభిమానులు సందేహ పడుతున్నారు. ఇరవై ఐదేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న కనక చుట్టూ ఎన్నో ప్రచారాలు చుట్టుముట్టాయి. వాటిలో కొన్ని కనకకు క్యాన్సర్ వచ్చిందని, చనిపోయిందని కూడా ఉన్నాయి. కనక, ఆమె తండ్రి మధ్య ఆస్తి […]
Pawan Kalyan Responds on Karthi Apologies on Laddu Comments: తిరుమల లడ్డు వ్యవహారం మీద హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వీలైతే ఖండించండి కానీ ఇలా సున్నితమైన విషయం మీద కామెంట్లు చేయకూడదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీకి తెలుగు మీన్స్ చూపిస్తూ […]
Bigg Boss Fame Girl Files Complaint on Harsha Sai: ప్రముఖ యూట్యూటర్ హర్ష సాయి పై పోలీసులకు ఒక యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మొహం చాటేశాడు అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్ష సాయి, ఆయన తండ్రి రాధాకృష్ణ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె గతంలో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగు […]
Sudheer Babu Jatadhara Striking Second Poster is here: వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న నవ దళపతి సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’. అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా 2025 శివరాత్రి విడుదలకు సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల […]