Ramajogaiah Sastry Clarity on His Comments at Devara Sucess Meet: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం మొదటి భాగం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది, తర్వాత కొంత టాక్ డివైడ్ అయింది. అయితే నిన్న మధ్యాహ్నం సినిమా యూనిట్ ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్ […]
Jani Master Wife Ayesha Face To Face On Jani Case: నేటితో జానీ మాస్టర్ నాలుగో రోజు కస్టడీ విచారణ ముగియనున్న క్రమంలో మరికొద్ది సేపట్లో జానీ మాస్టర్ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించనున్నారు. జానీ మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. పోలీసుల కస్టడీ జానీ మాస్టర్ విచారణకు సహకరించినట్టు తెలుస్తోంది. కస్టడీ విచారణలో బాధితురాలే తనను జానీ మాస్టర్ వేధించిందని స్టేట్ మెంట్ […]
Similarities between Thangalaan and Devara: కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన విక్రమ్ తంగలాన్ సినిమాకి నేడు రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి ఒక పోలిక ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేవర సినిమాలో హీరోయిన్ పేరు తంగం, కాబట్టి తంగలాన్ కి దేవరకి పోలిక తంగంఅని అనుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే తంగలాన్ సినిమా ఒక పీరియాడిక్ సినిమా. ఈ సినిమాలో ఒక అటవీ జాతికి చెందిన తెగ ప్రజలు స్వాతంత్రానికి […]
Hemalatha Reddy has been crowned Glammonn Mrs. India 2024: జెమినీ టీవీలో యాంకర్ గా పనిచేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు. కిరీటం గెలిచిన తర్వాత హేమలత రెడ్డి తన గ్లోరీ కిరీటంతో అంతర్జాతీయ షూట్ చేసారు. గ్లామన్ డైరెక్టర్ శ్రీమతి […]
“మ్యాడ్”, “ఆయ్” చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్, “శతమానం భవతి” సినిమాతో టాలీవుడ్ కు నేషనల్ అవార్డ్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న కాంబోలో ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” తెరకెక్కింది. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నితిన్ సరసన సంపద హీరోయిన్ గా నటిస్తోంది. దసరా పండుగకు […]
Kerala Police Issued Lookout Notice against actor Siddique in Harassment Case: అత్యాచారం కేసులో నిందితుడైన నటుడు సిద్ధిక్పై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. సిద్ధిక్ను పట్టుకునేందుకు దర్యాప్తు బృందం మీడియాలో లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసును మలయాళ దినపత్రికలలో ప్రచురించారు. మ్యూజియం స్టేషన్లో నమోదైన కేసులో సిద్ధిక్ నిందితుడని, సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ఫోన్ నంబర్ కూడా […]
Sruthi Hariharans Past Statement On Casting Couch Goes Viral Again: తమిళంలో కొన్ని సినిమాల్లో నటించి ఫేమస్ అయిన నటి శృతి హరిహరన్ 4 ఏళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించిన సమాచారం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కేరళకు చెందిన నటి శ్రుతి హరిహరన్ 2012లో విడుదలైన మలయాళ చిత్రం ‘సినిమా కంపెనీ’తో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఆ తరువాత లూసియా, దయోతిరి మరియు సావరి […]
Jr NTR Tweets on Devara Movie Response: చాలా కాలం నుంచి అభిమానులందరూ ఎదురుచూస్తున్న దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిన్న అర్ధ రాత్రి ఒంటిగంట నుంచే అమెరికా సహా భారతదేశంలోని చాలాచోట్ల స్పెషల్ షోస్ పడ్డాయి. సినిమాకి మొదటి ఆట నుంచి కాస్త పాజిటివ్ వస్తుంది. 23 ఏళ్ల తర్వాత తన తండ్రి సెంటిమెంట్ బ్రేక్ అయింది అంటూ రాజమౌళి కొడుకు ట్వీట్ కూడా చేశారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ […]
చేసింది తక్కువ సినిమాలే అయినా సంయుక్త మీనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ ను నార్సింగ్ మెయిన్ రోడ్డు హెచ్ పి పెట్రోల్ బంక్ పక్కన వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇచ్చేలా భారీగా […]
All Eyes and Ears on First Talk From Devara Early Shows: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు ఆరేళ్ళ తరువాత రాబోతున్నారు. కాబట్టి ఆయన అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేమికుల సైతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మునుపెన్నడూ లేనివిధంగా అమెరికాలో ప్రీమియర్స్ కాస్త ముందుగానే […]