Devara Fans Hungama at Sudarshan Theatre: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చాలా కాలమైంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఒకరకంగా అది మల్టీ స్టారర్ ఆ సినిమా తర్వాత […]
Ram Charan singletake dance move in Game Changer’s Raa Macha Macha: రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై అంచనాలు […]
Ayudha Pooja Song Released with Devara Juke Box: దేవర టీం ముందు నుంచి ఊరిస్తూ వస్తున్న ఆయుధ పూజ సాంగ్ సైలెంట్ గా వదిలేసింది సినిమా యూనిట్. నిజానికి దేవర సినిమాలో ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుందంటూ సినిమా యూనిట్ తో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తూ రిలీజ్ చేస్తారు అనుకుంటే మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ ఉందనగా జ్యూక్ […]
Sudarshan Paruchuri’s Debut Film Mr Celebrity Releasing On October 4: ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ సినిమాలను ఆడియన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు. నవ తరం తీస్తున్న సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే పరుచూరి బ్రదర్స్ వారసుడు సుదర్శన్ పరుచూరి ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండురంగారావు నిర్మాతలుగా ఈ సినిమాను చందిన రవి కిషోర్ తెరకెక్కించారు. వరలక్ష్మీ […]
Actor Abhishek arrested in Drugs Case: హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఒక సినీ నటుడు అరెస్ట్ అయ్యాడు. సినీ నటుడు అభిషేక్ ను గోవాలో యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ వచ్చిన అభిషేక్ మీద ఎస్సార్ నగర్ , జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. అయితే కోర్టు కేసులకు అభిషేక్ హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు […]
Devara Brahmarambha 1AM Show Cancelled: నందమూరి అభిమానులకు షాక్ తగిలింది. నందమూరి అభిమానులందరూ సెంటిమెంటుగా భావించే కూకట్పల్లి భ్రమరాంబ – మల్లికార్జున థియేటర్ లో రాత్రి ఒంటిగంటకు వేయాల్సిన షోలు వేయడం లేదని తెలుస్తోంది. ఆ షోలు క్యాన్సిల్ చేసినట్లుగా థియేటర్ బయట పోస్టర్ దర్శనమిచ్చింది. నిజానికి ఈ రెండు థియేటర్లలో ఒంటిగంట షోలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఇప్పటికే జరిగిపోయింది. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యాజమాన్యం మధ్య వచ్చిన ఇంటర్నల్ క్లాష్ కారణంగా […]
Jani Master and Harsha Sai Cases in Narsingi Police Station: నార్సింగి పోలీస్ స్టేషన్ లో రెండు సంచలనం రేపిన కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండులో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుతో పాటుగా హర్ష సాయి కేసులో కూడా ఇవాళ స్టేట్మెంట్లను దర్యాప్తు అధికారులు రికార్డు చేస్తున్నారు. నార్సింగి పోలీస్ […]
Ram Charan Wishes Tarak and Team Devara Amid Release: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రాత్రి ఒంటిగంటకే బెనిఫిట్ షోస్ పడనున్నాయి. అభిమానులైతే ఇప్పటినుంచి సంబరాలు మొదలుపెట్టేశారు. తమ హీరో ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వారంతా మంచి మూడ్‌లో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా రామ్ చరణ్ తేజ జూనియర్ […]
Devara Advance Bookings: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా యావత్ ఇండియా వెయిట్ చేస్తోంది. ఇక సినిమా కూడా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుందని సమాచారం. దేశవ్యాప్తంగా దేవర భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒంటి గంటకు 500లకు పైగా షోలు పడనున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రీ సేల్‌లో దేవర రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసి రూ. […]
FNCC Team met the AP CM to Handover donation of 25 lakhs: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఇటీవల భారీ వర్షాల వల్ల వరదలు రాగా ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు పొంగడంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే వరద బాధితుల సహాయార్ధం ఇప్పటికే ఎందరో సినీ మరియు ఇతర రంగాల ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎఫ్ ఎన్ సి సి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి 25 […]