Koratala Siva: నాకు సెంటిమెంట్స్ లేవు.. కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koratala Siva Comments on Sentiments: తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు అంటున్నారు కొరటాల శివ. అదేంటి అనుకుంటున్నారా? మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’. అందుకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దేవర ట్రెండ్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఈ నేపథ్యంలో దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు. మీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా? అని అడిగితే దానికి ఆయన స్పందిస్తూ తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు అస్సలు ఏమీ లేవు జీరో అని పేర్కొన్నారు.
Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
లక్ ఫ్యాక్టర్ ను గానీ ఏమైనా నమ్మడం లేదా అని అంటే నమ్మడం నమ్మక పోవడం పక్కన పెడితే నేను అసలు పట్టించుకోను. నేను మా పని చేశాం దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తామని అన్నారు. అయితే ఏవైనా అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఐదు గంటలకి అని కాకుండా ఐదు నాలుగు, ఆరు మూడు ఇలా సపరేటుగా ఎందుకు టైం మెన్షన్ చేస్తారు అని అడిగితే అది మార్కెటింగ్ టెక్నిక్ అని ఆయన చెప్పుకొచ్చారు. నాకు కూడా ఈ విషయం మీద ఆసక్తి ఉండేది ఒకసారి అడిగితే టోటల్ నైన్ వచ్చేలాగా కొంతమంది అడుగుతారు అని వాళ్ళు చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తానికి 9 కలిసి వచ్చింది కాబట్టి ఆ 9 టోటల్ వచ్చేలా అప్డేట్ టైం కూడా ప్లాన్ చేసి ఉండొచ్చని అన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?