Darshan: బళ్లారి జైలుకు అంబులెన్స్.. ఆందోళనలో దర్శన్ ఫాన్స్??
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Latest Health Update: రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్‌ను సిటీ సివిల్, సెషన్స్ కోర్టులు తిరస్కరించాయి . దీంతో దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లడంతో ఆయన ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈలోగా దర్శన్ ఉన్న బళ్లారి జైలుకు అంబులెన్స్ చేరుకోవడంతో ఈ ఆందోళన రెట్టింపయింది. మరోపక్క నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్ అక్టోబర్ 22న హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే నటుడి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం ఆయన కుటుంబాన్ని, అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దర్శన్ కు ఎల్1, ఎల్5 వెన్నునొప్పి ఉంది. దర్శన్ వెన్ను నొప్పి రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి సర్జరీ అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చారు.
Ajay Bhupathi: అజయ్ భూపతి నెక్స్ట్.. ఆ స్టార్ హీరో కొడుకుతో కాదు కానీ?
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇందుకోసం దర్శన్ బళ్లారి జైలులో ఉండడంతో బళ్లారి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే దీనికి దర్శన్ అంగీకరించడం లేదు. బెంగుళూరులో శస్త్రచికిత్స చేయించుకోవాలని పట్టుబట్టడం జైలు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వీలైనంత త్వరగా సర్జరీ చేస్తే వెన్నునొప్పి నయమవుతుందని డాక్టర్ దర్శన్‌కు సూచించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. ఈ పరిణామాల మధ్య బళ్లారి జైలుకు అంబులెన్స్ వచ్చిన క్రమంలో దర్శన్ కు ఏమయిందని అడిగితే దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎవరూ ఇవ్వడమే లేదంటున్నారు కుటుంబ సభ్యులు. దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతూ దానికి క్రమం తప్పకుండా మాత్రలు వేసుకుంటున్నాడు. జైల్లో కూర్చోవడానికి సరైన కుర్చీ, పడక ఏర్పాటు లేకుండా దర్శన్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక దర్శన్ కు అనారోగ్య కారణాలతో కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా? లేక బాధ భరించలేక దర్శన్ స్వయంగా బళ్లారిలో సర్జరీ చేయించుకుంటాడో వేచి చూడాలి.
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!