Pushpa 2 : జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చినా నిరాశే
- బెయిల్ వచ్చిన జానీ మాస్టర్ కు నిరాశే
- పుష్ప టూ లో సాంగ్ కోసం వేరే కొరియోగ్రాఫర్ ని సెట్ చేశామన్న నిర్మాతలు
- తాజాగా జానీ మాస్టర్ కు బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనను రేప్ చేశాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు పెట్టిన కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. గతంలో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మారిన ఒక యువతి జానీ మాస్టర్ తనను మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడు అంటూ పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు జానీ మాస్టర్ మీద ఫోక్సో సహా రేప్ కేసు కింద పలు సెక్షన్లను యాడ్ చేసి కేసు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సుమారు 35 రోజుల తర్వాత ఈరోజు ఆయనకు బెయిల్ లభించింది. అయితే పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయాల్సి ఉంది.
Also Read: Pushpa 3 : పుష్ప 3 కూడా.. నిర్మాత సంచలనం
Also Read
అయితే ఆయన జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి వస్తే ఆయన సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తారని లేదంటే వేరే కొరియోగ్రాఫర్ చేత సాంగ్ చేయించాలని భావించారు. అయితే ఈరోజు జానీ మాస్టర్ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన పుష్ప 2 సినిమాలో సాంగ్ చేయడం లేదని నిర్మాతలు వెల్లడించారు. ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ ఒకటి హైదరాబాదులో నిర్వహించారు. ఈ నేపధ్యంలో జానీ మాస్టర్ సాంగ్ చేస్తున్నారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానంగా నిర్మాతలు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ఆ సాంగ్ కోసం వేరే కొరియోగ్రాఫర్ ని సెట్ చేశామని కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ ఈ సినిమాలో సాంగ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!