పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఒక షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. నవంబర్ 4వ తేదీ నుంచి షూట్ చేయాలనుకున్న స్పెషల్ సాంగ్ ని నవంబర్ ఆరవ తేదీ అంటే ఈరోజు నుంచి మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు శ్రీ లీల డాన్స్ చేయనుంది. నిజానికి ఈ సినిమాలో డాన్స్ చేయడం కోసం బాలీవుడ్ తారను తీసుకురావాలనుకున్నారు. ఇటీవల స్త్రీ 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రద్ధా […]
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన అదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తర్వాత రణబీర్ కపూర్ హీరోగా చేసిన అనిమల్ సినిమా కేవలం బాలీవుడ్ లోనే కాదు తెలుగు, […]
సెలబ్రిటీలు కోర్టుకు వెళ్లడం ఈ మధ్య సర్వ సాధారణమైపోయింది. అయితే యష్, రాధిక కోర్టు మెట్లెక్కడానికి మరో కారణం కూడా ఉంది. మీరందరూ అనుకుంటున్నట్లు ఇదేదో వారి నిజజీవిత కథ కాదు. వారు ఒక ప్రకటనలో అలా కనిపించారు. అవును, ఇటీవల యష్ ఒక ప్రకటనలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో యష్ లాయర్ డ్రెస్‌లో కనిపించాడు. అయితే అది ప్రకటన అని సమాచారం. ఇప్పుడు ఆ యాడ్‌లో భార్యాభర్తలిద్దరూ కనిపిస్తున్నారు. ఇందులో […]
తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో కస్తూరి ఒకరు. రాజకీయాలు, సెలబ్రిటీలపై అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తూ ఉండే ఆమె తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో, క్షమాపణలు చెప్పాడు. ఈ స్థితిలో అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో వ్యవహరించడంతో పాటు నటి కస్తూరిపై చెన్నై ఎగ్మూర్ పోలీసులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అవమానితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో నవంబర్ 4న చెన్నైలో […]
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నా శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగార్ ఉండాల్సిందే అనేట్టుగా రాసుకుంటున్నారు కొత్త డైరెక్టర్ లు. బ్రోచేవారుఎవరురా, ‘సామజవరగమన’, భలే ఉన్నాడే. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టేల్ సినిమాలో కూడా నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగార్. పొట్టేల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్ల మీద అనుచిత […]
ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా తెరకెక్కిన ‘అమరన్’ సినిమా థియేటర్లలో సందడి, ఆ సినిమాలో ముకుంద్ కులాన్ని చూపించకపోవడానికి గల కారణాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెలిపారు. ఈ ఏడాది దీపావళికి విడుదలైన సినిమాల్లో అమరన్ ఒకటి. తమిళనాడుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముకుంద్ వరదరాజన్ కులం గురించి సమాచారం ఈ సినిమాలో ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలను కొంతమంది వ్యక్తులు నిరంతరం లేవనెత్తుతుండగా, అలాంటి […]
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి […]
ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయిన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. రవితేజ హీరోగా భాగ్యశ్రీ అనే కొత్త హీరోయిన్ ని హరీష్ శంకర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో డిజాస్టర్ గా నిలిచింది. టాక్ విషయంలో డివైడ్ టాక్ వచ్చినా సరే ఎందుకో హరీష్ శంకర్ మీద ఉన్న నెగెటివిటీనో మరేమిటో తెలియదు కానీ సినిమాకి […]
తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు అనే చర్చ మొదలైందని. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణ ఇటీవల కిరణ్ అబ్బవరం క సినిమా నిలిచింది. మనం తమిళ వాళ్ళ సినిమాలను మన సినిమాలుగా భావిస్తూ గుండెల్లో పెట్టేసుకుని భారీగా థియేటర్లో కేటాయిస్తూ హిట్టు చేస్తూ అసలు భాషతో సంబంధం లేకుండా హిట్ చేస్తున్నా కానీ తెలుగు సినిమాలకు మినిమం థియేటర్స్ కాదు కదా ఒకటి రెండు థియేటర్లు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్‌ను ఎస్వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, ఆదిత్య […]