నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని అల్లు అరవింద్ సగర్వంగా సమర్పించబోతున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత […]
సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మేకర్స్ లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు […]
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో వివాహానికి ముందు, శ్రీదేవి తల్లి ఆమెను తమిళ స్టార్ నటుడిని వివాహం చేసుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే శ్రీదేవి ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. శ్రీదేవి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ అగ్రగామి నటి. లేడీ సూపర్ స్టార్ గా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ శ్రీదేవికి తల్లి పెళ్లి చేయాలని భావించినా ఆ కల నెరవేరలేదు. తమిళ, […]
క్వీన్ అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో క్రేజీ హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో ఇది రెండవ ప్రాజెక్ట్. ఈ హై బడ్జెట్ వెంచర్‌కి ‘ఘాటి’ అనే టైటిల్‌ని లాక్ చేశారు. Jabardasth: వేణుమాధవ్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు జబర్దస్త్ స్టార్ కమెడియన్! […]
ఈ ఫోటో చూస్తుంటే వన్స్ మోర్ ప్లీజ్ అనే షో గుర్తు వస్తుంది ఆ షో పరిచయం ఉన్నవారికి. ఈ టీవీ షోతోనే వేణు మాధవ్ కెరీర్ ఆరంభించి సినిమాల్లోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఉదయభాను కూడా స్టార్ యాంకర్‌గా తెలుగు ఆడియెన్స్ కు ఈ షో ద్వారానే చేరువైంది. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక జబర్దస్త్ కమెడియన్ కూడా ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో అతను మిమిక్రీ ఆర్టిస్టుగా వన్స్ […]
‘మహానటి’, ‘సీతా రామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక కాగా జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలో […]
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. “తమ్ముడు” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగడా చేత […]
మొట్టమొదటి తెలుగు ఓటీటీగా ముందు నుంచి ఎక్కువ తెలుగు కంటెంట్ అందిస్తూ వస్తున్న ఆహా ఇప్పుడు ఒక కొత్త మైథాలజీ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు ప్రకటించింది. ఈ సిరీస్, డిసెంబర్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్ ఇటీవల అధికారికంగా విడుదలైంది. ఈ పోస్టర్లో ఒక శక్తివంతమైన ఎద్దు శివనామాలతో కనిపిస్తుంది. Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే.. అదే సమయంలో రోడ్ మీద ఒక యువకుడు […]
హనుమాన్ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ నుంచి వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. హనుమాన్ సినిమా చివరలో జై హనుమాన్ సినిమాని 2025 లో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఆ ప్రకటించిన మేరకు ఇప్పటికి పనులైతే జరగడం లేదు కానీ తాజాగా జై హనుమాన్ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయస్వామి పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు […]
శివకార్తికేయన్ నటించిన అమరన్ ఇటీవల విడుదలయింది. ఈ సినిమాను కమల్ హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాలో నటుడు శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటించింది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. అతను గతంలో రంగూన్‌కి దర్శకత్వం వహించడమే కాకుండా బిగ్ బాస్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అమరన్ మాజీ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో […]