నటుడు సునీల్ శెట్టి గాయపడ్డాడు. తన రాబోయే సిరీస్ హంటర్ సెట్స్‌లో షూటింగ్ సమయంలో విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. అయితే ఆయన పరిస్థితి గురించి సునీల్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని, నేను పూర్తిగా క్షేమంగా ఉన్నానని చెప్పాడు. డూప్ లేకుండా స్వంతంగా స్టంట్లు చేస్తాడని పేరున్న శెట్టి హంటర్ కోసం నలుగురైదుగురు స్టంట్ ఆర్టిస్టులతో హై-ఇంటెన్సిటీ ఫైట్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం […]
అనుష్క శెట్టి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. UV క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా కాగా ఈ రోజు అనుష్క పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివిల్ చేశారు. ఫస్ట్ లుక్ అనుష్క పాత్ర […]
గతంలో హోంమంత్రిపై పవన్ వ్యాఖ్యలు అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు – పోలీసుల రియాక్షన్‌పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన పవన్ తాను హోంమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, […]
ZEE5 కొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ సిరీస్ కావటం విశేషం. తాజాగా ఈ సిరీస్ […]
బాలీవుడ్ నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈరోజు హైదరాబాద్ మధురానగర్‌లో ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. గురువారం ఉదయం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు జాన్వీ కపూర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. మరోవైపు జాన్వీకపూర్ ఆంజనేయస్వామి టెంపుల్‌కి వచ్చారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే జాన్వీకపూర్‌తో సెల్ఫీలు దిగేందుకు వారంతా పోటీ […]
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన […]
మొదటి సినిమాతోనే యోగేష్ అనే కుర్రాడు పాన్ ఇండియన్ ఫిల్మ్ “త్రిముఖ”తో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ సినిమాలో నాజర్, సిఐడి ఆదిత్య శ్రీవాస్తవ్, సన్నీ లియోన్, మొట్టా రాజేంద్రన్, ప్రవీణ్, అషు రెడ్డి సహా ఇతరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. త్రిముఖ షూటింగ్ పూర్తి చేసుకుని జనవరి 2025లో విడుదల చేయాలని భావిస్తున్నారు. యోగేష్ మొదటి సినిమా కూడా అవకుండానే మరో రెండు సినిమాలు సైన్ చేసాడు. “చాణుక్యం”, “బెజవాడ బాయ్స్” కూడా […]
వరుణ్ ధావన్ బేబీ జాన్ యొక్క టీజర్ కట్ ఇటీవల విడుదలైంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్టర్‌ను షేర్ చేసిన వెంటనే, ఇంటర్నెట్లోని నెటిజన్లు ఇది రజనీకాంత్ సినిమా వేట్టయన్ పోస్టర్ కి కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా బేబీ జాన్ దర్శకుడు అట్లీ తమిళ చిత్రం తేరి రీమేక్ చేస్తున్నారు. దీని హిందీ వెర్షన్‌కు కలిస్ దర్శకత్వం వహించారు. హిందీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కొన్ని […]
ఓటీటీలు ఈ వారం సాలిడ్ ప్రాజెక్ట్ లతో పండగ చేసుకోబోతున్నాయా..? అంటే అవుననే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కంటెంట్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. టాప్ హీరోల ఫ్యాన్స్ కు ఈ వీకెండ్ మాంచి ట్రీట్ దొరుకుతుంది.అందుల్లోను నందమూరి హీరోల ఫ్యాన్స్ కే కాదు దేవర సినిమాను థియేటర్లో చూడలేని వారికి…42 రోజుల తర్వాత ఓటీటీలో సినిమా ఛాన్స్ దొరికింది. కలెక్షన్స్ పరంగా 500 కోట్లు కొల్లగొట్టిన దేవర సినిమా ఈనెల […]
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల సమయంలో నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతూ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు. వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన తన మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లగా ఆ సమయంలో […]