Srikanth Iyengar: నన్ను ప్లీజ్ క్షమించండి, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది!
- నన్ను ప్లీజ్ క్షమించండి
- చాలా పెద్ద తప్పు జరిగిపోయింది!
- క్షమాపణ చెప్పి చెప్పనట్టుగానే మరో వీడియో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నా శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగార్ ఉండాల్సిందే అనేట్టుగా రాసుకుంటున్నారు కొత్త డైరెక్టర్ లు. బ్రోచేవారుఎవరురా, ‘సామజవరగమన’, భలే ఉన్నాడే. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టేల్ సినిమాలో కూడా నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగార్. పొట్టేల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత సినీ జర్నలిస్టుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో రివ్యూయర్స్ పై తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ స్పందించారు. త్వరలోనే క్షమాపణలు చెబుతానని అంటూ వీడియో విడుదల చేశారు.
Amaran: అమరన్ సినిమాలో ముకుంద్ వరదరాజన్ కులం ఎందుకు చూపించలేదు?.. డైరెక్టర్ ఏమన్నారంటే?
Also Read
కొన్ని మాటలు అని కొంత మందికి బాధ కలిగించాను. త్వరలో అందరికీ కరెక్ట్ విషయాలపై బేషరతు క్షమాపణలు చెబుతా, దయచేసి వేచి ఉండండి” అని వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియో రిలీజ్ చేసి చాలా కాలమైంది అయినా ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదు. ఇక తాజాగా నిన్న రాత్రి ఆయన మరో వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ భారత్, కొన్ని రోజుల క్రితం క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి త్వరలో విడుదల అని చెప్పాను. నన్ను ప్లీజ్ క్షమించండి, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అండి నేను ఇంకా బేషరతు క్షమాపణ కోరలేదు. త్వరగా విడుదల అండి అంటూ మరోసారి క్షమాపణ చెప్పి చెప్పనట్టుగానే ముగించారు.
తాజావార్తలు
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!