రౌడీ విజయ్ దేవరకొండ ఓ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జారిపడ్డ వెంటనే విజయ్ దేవరకొండను ఆయన టీం అలెర్ట్ అయి సురక్షితంగా అక్కడి నుండి బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత అభిమానులతో ఫొటోలు దిగుతూ కనిపించాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ మెట్లపై నుండి జారిపడ్డాడు కానీ పెద్దగా గాయపడలేదు, వెంటనే లేచి బయటకు వచ్చాడు. ముంబైలో మితిబాయి క్షితిజ్ […]
రియాలిటీ షో దాదాగిరి 2 విజేత, ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ గురువారం ముంబైలో మరణించారు. నితిన్ వయసు 35 ఏళ్లు మాత్రమే. నితిన్ చాలా టీవీ షోలలో నటించాడు. నితిన్ హఠాన్మరణం పట్ల ఆయన అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. నితిన్ చౌహాన్ కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారాన్ని నితిన్ మాజీ సహనటుడు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. అతని వయస్సు కేవలం 35 సంవత్సరాలు. నితిన్ యూపీలోని అలీఘర్ […]
సినిమలను మ్యూజిక్ డైరెక్టర్లు ముంచేస్తున్నారా..? అనిరుధ్ కరెక్ట్ టైంకి మ్యూజిక్ ఇవ్వకపోవడం వల్ల ఓ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా..? చివరి నిమిషంలో పుష్ప2లోకి థమన్ ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాడు..? రెహమాన్ బాటలో ఈ స్టార్ సంగీత దర్శకులు నడుస్తున్నారా..? అసలు ఏమైంది వాళ్లకు అనే చర్చ మొదలైంది. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ డిసెంబర్ 5న బాక్సాఫీస్ బెండు తీసేందుకు రెడీ అయ్యాడు. తగ్గేదెలే అంటూ పబ్లిసిటీని స్పీడప్ చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీ […]
బాహుబలి సినిమాలో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని తర్వాత ఎవరికీ చెప్పొద్దు లాంటి విభిన్నమైన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకేష్ వర్రే. ఇటీవలే పేక మేడలు అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆయన ఇప్పుడు జితేందర్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉమ్మడి జగిత్యాల జిల్లాకు చెందిన అప్పటి ఏబీవీపీ దివంగత నేత జితేందర్ రెడ్డి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ లో సెలబ్రిటీస్ రావడం […]
చాలాకాలం తర్వాత సమంత నటించిన ఒక ప్రాజెక్ట్, ప్రేక్షకుల ముందుకు వచ్చింది అదేంటి ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలేవి లేవు కదా అని ఆశ్చర్యపోవద్దు. ఆమె చేసిన సైటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఇది స్ట్రీమింగ్ కి వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదంటే ఎంత ప్రమోషన్స్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సిరీస్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన కొన్ని సీన్స్ […]
సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి కాళ్ళ మీద ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా పడటం హాట్ టాపిక్ అయింది. ముందుగా రాజమౌళి మాట్లాడుతూ తాను కొంచెం పని ఉండడంతో వెళ్ళిపోతున్నానని చెప్పారు. అయితే సూర్య మైక్ తీసుకుని తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని, కాబట్టి సిగ్గు లేకుండా చెబుతున్నాను అదే స్టేషన్లో ఉన్నాను త్వరగానే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నానని […]
సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రం నవంబర్ 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తుంది సినిమా యూనిట్. ఈ రోజు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా రాజమౌళితో పాటు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇక […]
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. లక్నోలో ఈ మూవీ టీజర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఇంత గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ కావటం విశేషం. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో […]
పుట్టిన రోజు వేళ హీరో కమల్ హాసన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెన్నైలోని కమల్‌హాసన్ ఇంటి ఎదుట ముస్లింల ధర్నాకి దిగారు. కమల్ హాసన్ నిర్మించిన అమరన్‌లో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపారని ఆరోపిస్తూ అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని SDPI డిమాండ్ చేసింది. కమల్‌హాసన్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు-నిర్మాత కమల్ హాసన్ నిర్మించిన, శివకార్తికేయన్-నటించిన అమరన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి మరణించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని […]
నచ్చిన హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో వుంటే ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేం. అదే నచ్చిన హీరోలు అందరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ట్రీట్ ఇస్తే ఇంకే ముందు ఫ్యాన్స్ పండగే. అలాంటి పండగ లాంటి సర్ ప్రైజ్ ని అభిమానులకు అందించారు మన బడా హీరోలు .. టాలీవుడ్ లో వున్న క్రేజీ ఫ్యామిలీస్ నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలు. ఈ నాలుగు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన […]