తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ లో హీరో నాగ చైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నమస్కారం. నా కెరీర్లో ఇప్పటి వరకు రిలీజ్ డేట్‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఒక యాక్టర్ కి రిలీజ్ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవాలని వుంటుంది. అరవింద్ గారికి రిలీజ్ డేట్ గురించి అడిగాను. […]
నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తుండగా, రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండేల్ ఫిబ్రవరి 7, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ […]
మదురైకి చెందిన నివేదా పేతురాజ్ తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. సుమారు ఏడెనిమిదేళ్లుగా రంగుల ప్రపంచంలో ఎంతో బిజీబిజీగా గడిపిన నివేదా పేతురాజ్ ఇప్పుడు పెద్దగా సినిమాలు అయితే చేయడం లేదు. తాజాగా ఆమె కొద్దిరోజుల క్రితం చెన్నై ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుండగా సిగ్నల్ వద్ద జరిగిన ఓ చేదు సంఘటన గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిన్న కుర్రాడు ఇలా చేయడం బాధాకరం అని ఆమె పేర్కొన్నారు. చెన్నైలోని అడయార్ సర్కిల్లో ప్రయాణిస్తున్నప్పుడు నివేత […]
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ మీద సుకుమార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్కులు, కంటెంట్ అంతా కూడా నవంబర్ 20 కల్లా విదేశాలకు అలాగే ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లకు అందజేస్తాము అన్నట్టుగా గతంలో నిర్మాత కామెంట్ చేశారు. అలా చేయాలంటే ఈ లోపే షూటింగ్ పూర్తి చేయాలని ఇప్పట్లో షూటింగ్ […]
తెలుగు వారిపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసుకున్న నటి కస్తూరి మరోసారి ఒక లేఖ విడుదల చేసింది. గతంలో మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధిస్తానని అంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విషయం మరిచిపోక ముందే ఆమె ఒక లేఖ రిలీజ్ చేయడం […]
Thandel: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ చేతులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తారు. ఆ తర్వాత ఆ జాలర్ల బృందం తిరిగి భారతదేశానికి […]
Aishwarya: కొన్ని నెలలుగా బి-టౌన్లో నటి ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్త హాట్ టాపిక్ అవుతుంది. అభిషేక్ బచ్చన్ తన పెళ్లి ఉంగరం ధరించకుండా ఓ ఈవెంట్లో కనిపించడమే ఈ ఊహాగానాలన్నింటికీ కారణం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా సినిమాటిక్‌గా సాగగా అవన్నీ అనుమానాలు మరింత పెంచే లాగానే ఉన్నాయి. అక్కడి నుంచి మొదలైన ఐష్-అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్తలు ఇంకా చల్లారలేదు. ఎందుకంటే బచ్చన్ కుటుంబం ఈ వార్తలను చల్లార్చడం లేదు. వీరిద్దరి […]
ఒక హీరోయిన్ ఒక భాషలో తొలి సినిమాతోనే 1000 కోట్లు రాబట్టింది. ఆమె చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో ఏమిటో అర్ధం కావడం లేదా? అయితే మీరు బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. ఆమె ఎవరో ఈ కథనంలో చూద్దాం. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా? లేడీ సూపర్ స్టార్ నయనతార. బాలీవుడ్లో ఆమె మొదటి సినిమా 1000 కోట్లు వసూలు చేసింది. నయనతార షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి […]
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న “ఎర్రచీర – ది బిగినింగ్” […]
కొన్నాళ్ల క్రితం రమ్య అనే ఒక డాక్టర్ని డైరెక్టర్ క్రిష్ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బంధంలో కొన్ని సమస్యలు రావడంతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అందిన సమాచారం మేరకు డైరెక్టర్ క్రిష్ రెండో వివాహానికి రంగం సిద్ధమైంది. ఆయన వచ్చే వారం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి కూడా ఆయన ఒక డాక్టర్ని వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఆ డాక్టర్ విడాకులు తీసుకుని ఉంటున్నారని, ఆమెకి 11 […]