Vijay Devarakonda: మెట్ల మీద నుంచీ జారి కింద పడ్డ విజయ్ దేవరకొండ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ విజయ్ దేవరకొండ ఓ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జారిపడ్డ వెంటనే విజయ్ దేవరకొండను ఆయన టీం అలెర్ట్ అయి సురక్షితంగా అక్కడి నుండి బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత అభిమానులతో ఫొటోలు దిగుతూ కనిపించాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ మెట్లపై నుండి జారిపడ్డాడు కానీ పెద్దగా గాయపడలేదు, వెంటనే లేచి బయటకు వచ్చాడు. ముంబైలో మితిబాయి క్షితిజ్ లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిథిబాయి క్షితిజ్ అంటే మిథిబాయి కళాశాల యొక్క యాన్యువల్ కల్చరల్ ఫోర్ డేస్ ఫెస్ట్.
Nithin Chauhan: ప్రముఖ నటుడు ఆత్మహత్య?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇక మరోపక్క గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి చిత్రం షూటింగ్‌లో నటుడు విజయ్ దేవరకొండ గాయపడ్డారు. విరామం తీసుకునే సమయం లేనందున షూటింగ్ కొనసాగించినట్లు సినిమా టీం వెల్లడించింది. విజయ్ ఫైట్ సీక్వెన్స్‌లో గాయపడి భుజంలో నొప్పి రావడంతో ఫిజియో చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఆ గాయం తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నొప్పిని భరించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నా సినిమా షూటింగ్ మాత్రం ఆపలేదు. నటుడు విజయ్ దేవరకొండ తన ‘VD 14’ ఒక పీరియాడికల్ వార్ డ్రామా సినిమా అని అంటున్నారు ఈ సినిమాలో విజయ్ రాజుగా కనిపించనున్నాడని అంటున్నారు. మై త్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2025 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు