రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. లక్నోలో ఈ మూవీ టీజర్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సిటీలో ఇంత గ్రాండ్‌గా టీజర్ రిలీజ్ చేస్తోన్న తొలి పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ కావటం విశేషం. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ […]
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఇటీవల ఓ పెళ్లి జరిగింది. ఓ మలయాళ సీరియల్ నటి తనకంటే 11 ఏళ్లు పెద్దదైన ఆధ్యాత్మిక గురువు కం నటుడిని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. దివ్య శ్రీధర్ మలయాళ టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఆమె 18 సంవత్సరాల వయస్సు నుండి మలయాళంలోనే కాకుండా అనేక తమిళ […]
ఈ ఏడాది దీపావళికి విడుదలైన చిత్రాల్లో నటుడు శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ ఒకటి. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రపంచ హీరో కమల్ హాసన్ నిర్మించారు. నటుడు శివకార్తికేయన్ ఈ సినిమాలో నటించేందుకు బరువు పెరగడంతోపాటు బరువు తగ్గడమే కాకుండా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొంది మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రకు న్యాయం […]
“దేవర” సూపర్ హిట్ ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ఒక రేంజ్ లో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా హిట్ టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టడం మంచి జోష్ నింపింది. అన్ని తానై దేవరను భుజాలపై మోసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు ఎన్టీఆర్. అందుకు తగ్గ ప్రతిఫలం ఎంజాయ్ చేస్తున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబట్టడమే కాకుండా హైదరాబాద్ RTC X […]
సల్మాన్ ఖాన్ తన ఆరాధ్య దైవంగా కృష్ణజింకను చంపేశాడని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆరోపిస్తోంది. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలడమే ఈ బెదిరింపు వెనుక కారణం. ఈ కేసులో సల్మాన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నప్పటికీ, బిష్ణోయ్ వర్గం మాత్రం ఆయన్ని వదిలేది లేదు అంటోంది. ఈ అంశంలో సల్మాన్ ఖాన్‌కి ఇప్పటికే చాలాసార్లు బెదిరింపులు వచ్చాయి. ఆయన సన్నిహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కూడా హత్యకు గురయ్యారు. ఇంత జరిగినా […]
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు సుకుమార్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్ […]
రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్) మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి ఈ సినిమాను స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా […]
టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక అంశం హాట్ టాపిక్ అవుతుంది. అదే చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు ఎందుకు రారు అనేది. అసలు విషయం ఏమిటంటే బాహుబలి సినిమాలో కీలకపాత్రలో నటించిన రాకేష్ తర్వాత ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఏకంగా నిర్మాతగా పేక మేడలు అనే సినిమా చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన జితేందర్ రెడ్డి అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే […]
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో “క” సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెడుతోన్న నేపథ్యంలో చిత్ర గ్రాండ్ […]